Category : ఆటోస్

మార్కెట్లోకి సరికొత్త ఎఫ్‌జెడ్ఎస్-ఎఫ్ఐ..

ఎప్పటికప్పుడు మార్కెట్లోకి సరికొత్త ద్విచక్ర వాహనాలను అందించే యమహా..తాజాగా ఎఫ్‌జెడ్ సిరీస్‌కు 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సిరీస్‌లో కొత్త బైక్‌ను విడుదల చేసింది. ఎఫ్‌జెడ్ఎస్-ఎఫ్ఐ పేరుతో సరికొత్త బైక్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త మోడల్ ను…

మార్కెట్లోకి హ్యుందాయ్ వెర్నా ..

దేశీయ మార్కెట్లోకి ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ అందించే హ్యుందాయ్ మోటార్ సంస్థ..తాజాగా వెర్నా మోడల్‌లో రెండు సరికొత్త వేరియంట్లను విడుదల చేసింది. 1.4 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌ వెర్నా ధర రూ. 7.79 లక్షల నుంచి రూ. 9.09 లక్షల మధ్య…

బజాజ్ నుండి సరికొత్త డిస్కవర్ బైక్స్…

ఎప్పటికప్పుడు ద్విచక్ర వాహనదారులను ఆకట్టుకునే బజాజ్..తాజాగా డిస్కవర్ మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. డిస్కవర్ 110, డిస్కవర్ 125 మోడల్స్‌ను జనవరి 10న విడుదల చేసింది. ముంబైలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ రెండు కొత్త మోడళ్లను కంపెనీ విడుదల చేసింది….

మార్కెట్లోకి 2018 హీరో బైక్స్..

మార్కెట్లోకి ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ అందించే హీరో మోటోకార్ప్ తాజాగా 2018 మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సూపర్ స్ప్లెండర్, ప్యాషన్ ఎక్స్‌ప్రో, ప్యాషన్ ప్రోలో అప్‌డేటెడ్ బైక్స్ గా పరిచయం చేసింది. ఈ మూడు కొత్త బైకులు వచ్చే నెలలో…

త్వరలో మార్కెట్లోకి షియోమీ కార్లు…

ఇప్పటికే భారత మొబైల్ రంగం లో పెను సంచలనం సృష్టిస్తున్న షియోమీ సంస్థ..త్వరలో ఆటోమొబైల్‌, బ్యాంకింగ్‌ రంగాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తుంది. రెడ్‌మీ ఫోన్లతో భారతీయులకు బాగా దగ్గరైన షియోమీ..ఇప్పుడు భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలు విక్రయించేందుకు సన్నద్ధమవుతోంది. అంతేగాక.. పేమెంట్స్‌ బ్యాంక్‌ బిజినెస్‌…

పెద్ద ట్రాక్టర్‌ ఇదే..

దేశంలోనే పెద్ద ట్రాక్టర్ ను తీసుకొచ్చింది జాన్‌ డీర్‌ సంస్థ. ‘అగ్రిమెక్‌’ ఎగ్జిబిషన్‌లో దీనిని పరిచయం చేసింది. మోడల్‌ 6120బి పేరుతో తీసుకొస్తున్న 127 హెచ్‌పీ ట్రాక్టర్‌ ధర రూ.25 లక్షల దాకా ఉండొచ్చని సంస్థ చెపుతుంది. ఇక ఈ ట్రాక్టర్…

కొత్త కార్ కొనేవారికి శుభవార్త…

కొత్త కార్ కొనాలని చూస్తున్నారా..ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే మీ దగ్గర్లోని షో రూమ్ కు వెళ్లి మీకు ఇష్టమైన మోడల్ ను కొనుగోలు చెయ్యండి. ప్రస్తుతం కార్ల సంస్థలు భారీ డిస్కౌంట్ మేళా పెట్టారు. క్రిస్మస్‌, కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని డిస్కౌంట్లు…

భారత మార్కెట్లోకి 3డి ప్రింటర్లు ..

భారత మార్కెట్లోకి 3డి ప్రింటర్లను తీసుకొస్తామని హెచ్‌పీ సంస్థ తెలిపింది. ‘భారత్‌లో 2018 తొలి త్రైమాసికంలో 3డి ప్రింటర్లను ప్రవేశ పెడుతున్నాం. వాణిజ్య విభాగంపై మేం ఎక్కువగా దృష్టి పెడుతున్నాం’ అని హెచ్‌పీ ఇండియా ఎండీ మీడియా తో తెలిపారు ఆటో…

అపాచీ ఆర్‌ఆర్‌ 310 ప్రత్యేకతలు చూసారా..?

మార్కెట్లోకి సరికొత్త మోడల్స్ అందించే టూవీలర్‌ సంస్థ టీవీఎస్‌..తాజాగా మార్కెట్లోకి ‘అపాచీ ఆర్‌ఆర్‌ 310’ ను డిసెంబర్‌ 6న చెన్నైలో విడుదల చేసారు. దీని ధరను రూ. 2.05 గా సంస్థ నిర్ణయించింది. ఈ బైక్ ప్రత్యేకతలు చూస్తే.. 312 సిసి,…

మార్కెట్లోకి న్యూ ‘అపాచీ’

మార్కెట్లోకి సరికొత్త మోడల్స్ అందించే టూవీలర్‌ సంస్థ టీవీఎస్‌..తాజాగా మార్కెట్లోకి ‘అపాచీ ఆర్‌ఆర్‌ 310’ పేరిట సరికొత్త మోడల్ ను తీసుకరాబోతున్నారు. డిసెంబర్‌ 6న చెన్నైలో జరిగే ఓ కార్యక్రమంలో ఈ స్పోర్ట్స్‌ బైక్‌ను విడుదల చేయబోతున్నారు . దీని ధర…