Category : క్రైమ్ వార్తలు

ఆత్మ హత్య చేసుకుంటూ సెల్ఫీ తీసుకున్న యువకుడు..

ఈ మధ్య సెల్ఫీ మోజు ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవరసరం లేదు..ఉదయం లేచిన దగ్గరి నుండి పడుకునే వరకు కూడా సెల్ఫీలతో గడిపేస్తున్నారు..అక్కడితో ఆగకుండా చనిపోతూ కూడా సెల్ఫీ తీసుకోని చనిపోవడం చేస్తున్నారు.. తాజాగా నిన్న వరంగల్ ప్రాంతం లో ఇలాంటి…

శిరీషతో గొడవ : నిజం ఒప్పుకున్న రాజీవ్ లవర్

హైద్రాబాద్‌లో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్‌ శిరీష ఆత్మహత్య కేసుకి సంబంధించి అనుమానాలు ఇంకా అలానే వున్నాయి. కుటుంబ సభ్యులేమో శిరీషది హత్య అని ఆరోపిస్తున్నారు. పోలీసులేమోఆత్మహత్య మాత్రమేనని చెబుతున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు పోలీసుల కస్టడీలో వున్నారు. ఒకరు శిరీషకి…

శిరీష ఆత్మహత్య : తేజస్విని చెప్పిన ఆసక్తికర విషయాలు

గత 10 రోజులుగా బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసు సంచలనంగా మారిన సంగతి తెల్సిందే..రోజుకో ఓ విషయం బయట పడుతుండడం తో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. పోలీసులు శిరీష ఆత్మహత్యే చేసుకుందని చెప్పినప్పటికీ కుటుంబ సభ్యులు మాత్రం హత్యే చేసారని గట్టిగా…

ట్రైన్ లో బాత్‌రూంకు వెళ్లిన మహిళాను వీడియో తీసి అడ్డంగా దొరికిపోయాడు

ట్రైన్ లో బాత్‌రూంకు వెళ్లిన మహిళా ప్రయాణికురాలు కిటికీ లోనుండి వీడియో తీసి అడ్డంగా దొరికిపోయాడు రైల్వే ఉద్యోగి..ఈ ఘటన గోరఖ్‌పూర్ -లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే .. థానే నగరానికి చెందిన 50 ఏళ్ల…

ఆస్తి రాసివ్వలేదని కోడలు ఏం చేసిందో తెలుసా..?

ఎక్కువగా అత్తలు కోడళ్లను హింసిస్తున్నారనే వార్తలు వినిపిస్తుంటాయి..కానీ తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఓ కోడలు ఆస్తి రాసివ్వలేదని అత్తను టెర్రస్‌పై నుంచి తోసేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చి సంచలనం అయ్యింది. ఇటాకు చెందిన వూర్మిళ దేవి…

శిరీష కేసులో కొత్త కోణాలు

బ్యుటీషియ‌న్ శిరీష కేసులో నిందితులుగా ఉన్న శ్ర‌వ‌ణ్‌, రాజీవ్‌ల‌ను నాంప‌ల్లి కోర్టు రెండు రోజుల పాటు పోలీస్ క‌స్ట‌డీకి అనుమ‌తించింది. ఈనేప‌ధ్యంలో జూన్ 26, 27న రాజీవ్ , శ్ర‌వ‌ణ్‌ల‌ను బంజారాహిల్స్ పోలీసులు కోర్టు ఆదేశం మేర‌కు క‌స్ట‌డీలోకి తీసుకోనున్నారు. ఇదీలా…

శిరీష ను రేప్ చేశారా ? రిపోర్ట్ లో ఏముంది ?

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య చేసుకుందనేందుకు తమ వద్ద తగిన ఆధారాలున్నాయని వెల్లడించారు వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. ఆమెను చంపేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. శిరీషది ఆత్మహత్యేనని.. అనుమానాలుంటే తీరుస్తామని చెప్పారు….

పోలీసు కమిషనర్‌ భార్య సూసైడ్

తెలంగాణ పోలీసు శాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తోన్న శివప్రసాద్‌ భార్య ఉషారాణి(52) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌ ప్రకాశ్‌నగర్‌లోని తమ నివాసంలోనే సీలింగ్ ఫ్యాన్ కు ఆమె ఉరి వేసుకున్నారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆమెను కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే…

నడి రోడ్ ఫై బావ మరదలు ఏం చేసారో తెలుసా..?

బావ మరదలు అనగానే చిలిపి మాటలు ..చిలిపి చేష్టలు ఉంటాయి..వీరు ఏం మాట్లాడుకున్న, ఏం చేసిన పెద్దగా పట్టించుకోరు..కాకపోతే అది హద్దులు దాటితే ఎలా ఉంటుందో ఈ ఘటన తో బయట పడింది..ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో బావ తనపట్ల శృతిమించి వ్యవహరించడం తో…

చంచల్‌గూడ జైల్లో ఊసలు లెక్కబెడుతున్న శ్రవణ్‌, రాజీవ్‌

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బ్యుటీషియన్‌ శిరీష ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితులైన శ్రవణ్‌, రాజీవ్‌లకు 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది కోర్ట్..దీంతో వీరిద్దర్నీ హైదరాబాద్ లోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ముందుగా ఈ ఇద్దరినీ బంజారాహిల్స్‌…