Category : ఎడ్యుకేషన్

ఇండియన్ నేవల్ లో పోస్టులు

కేరళ ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ లో ప్రారంభమయ్యే ఎస్‌ఎస్‌సీ జనవరి 2019 కోర్సులో ప్రవేశాల ద్వారా ఆఫీసర్ పోస్టులను భర్తీచేస్తారు. -అర్హతలు: బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు లేదా ఇంజినీరింగ్ డిగ్రీ శారీరక ప్రమాణాలు: పైలట్/అబ్జర్వర్ పోస్టులకు కనీసం 162.5 సెం.మీ. ఎత్తు…

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో కొలువులు..

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 1463 పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ శుక్రవారం (ఫిబ్రవరి 2) ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 1224 సివిల్ అసిస్టెంట్ సర్జన్‌,…

టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్‌

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. టీఎస్‌పీఎస్సీ నుంచి మరో ఉద్యోగభర్తీ నోటీఫికేషన్ వచ్చేసింది. గిరిజన, బీసీ సంక్షేమశాఖల్లో 310 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది టీఎస్‌పీఎస్సీ. గిరిజన సంక్షేమశాఖలో 4 గ్రేడ్‌ 1 – హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టుల…

నిరుద్యోగులకు శుభవార్త : ఉచిత జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు తీపి కబురు..స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఈ నెల 13న బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఉచిత జాబ్ మేళా నిర్వహించబోతున్నారు సాంస్కృతిక, సామాజిక సేవా ట్రస్ట్ చైర్మన్ శరత్ చంద్ర. తెలంగాణ రాష్ట్రం లోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు…

‘పీజీటీ’ ఫలితాలు విడుదల

గురుకుల పీజీటీ(పోస్టు గ్రాడ్యుయేషన్ టీచర్స్) ఫలితాలు విడుదల అయ్యాయి. బయో సైన్స్, ఫిజికల్ సైన్స్, మ్యాథమేటిక్స్, సోషల్ సైన్స్ సబ్జెక్టుల్లో అర్హత సాధించిన వారి వివరాలను ప్రకటించింది తెలంగాణపబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌. మ్యాథమేటిక్స్‌లో 126 పోస్టులకు గానూ 114 మంది అర్హత…

ఏపీ టెట్‌ షెడ్యూల్‌.. ఇవి గమనించండి

టెట్‌ షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉదయం విడుదల చేశారు. 18 నుంచి టెట్‌ దరఖాస్తులు స్వీకరిస్తారని, జనవరి 8 నుండి ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్ ఉంటుందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ప్రభుత్వం టెట్‌…

రేపే టెట్ నోటీఫికేషన్

డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న ఏపీ విద్యార్థులకి గుడ్ న్యూస్. టెట్ మార్గదర్శికాలు వచ్చేశాయి. టెట్ నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఆన్ లైన్ ద్వారా టెట్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. టెట్ అర్హత ఉంటేనే డీఎస్సీ…

గ్రూప్-2 జాబితా విడుదలకు లైన్ క్లియర్

ఇవాళ ఏపీపీఎస్సీ నుంచి తీపి కబర్లు వచ్చాయి. గ్రూప్-3 పంచాయతీ కార్యదర్శి పరీక్ష తుది కీ విడుదలైంది. ప్రాథమిక కీ పై అభ్యంతరాల ఆధారంగా తుది కీ విడుదల అయింది. మరో పదిరోజుల్లో పంచాయతీ కార్యదర్శి ఫలితాలు ఏపీపీఎస్సీ విడుదల చేయనుంది….

3,943 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

తెలంగాణలోని విద్యార్థులకి గుడ్ న్యూస్. త్వరలో టీపీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ వెలువడనుంది. తాజాగా, వైద్యారోగ్య శాఖలో 3,943 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రులకు కొత్త పోస్టులు మంజూరు చేసింది. ఇందులో 1,191 సివిల్‌ అసిస్టెంట్‌…

యూట్యూబ్‌లో కొలువులు..ఎందుకో తెలుసా..?

యూట్యూబ్ లో 10 వేల కొలువులను ప్రకటించింది. ఈ జాబ్స్ లలో జాయిన్ అయినా వారు ఎం చేయాలో తెలుసా..తీవ్రవాద, అశ్లీల డేటాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. అవును ప్రస్తుతం యూట్యూబ్ ను ఎలా పడితే ఆలా వాడుకోవడం తో దీనిపై చాలామంది…