అబ్బా…హాఫ్ న్యూడే చూపించింది..

disha3

వరుణ్ తేజ్ సరసన లోఫర్ చిత్రం తో తెలుగు తెరకు పరిచయం అయినా దిశా పటానీ..ఆ చిత్రం తో తెలుగు దిశా తిప్పుకోలేకపోయింది. తాజాగా ధోని జీవిత ఆధారంగా తెరకెక్కిన ఎంఎస్ ధోనీ- ది అన్ టోల్డ్ స్టోరీలో.. ధోనికి ఫస్ట్ గాళ్ ఫ్రెండ్ ప్రియాంక ఝా పాత్రను పోషించింది ఈ భామ. సినిమా సూపర్ హిట్ అయినా కానీ అమ్మడికి మాత్రం ఆ స్థాయి పేరు రాలేకపోయింది. దీంతో ఎలాగైనా మీడియా లో ప్రచారం కావాలంటూ సరికొత్త ప్లాన్స్ వేస్తుంది..

dish-half-nude

ఇప్పటికే జాకీ చాన్ మూవీలో నటిస్తున్న ఈ భామ , ఆ తర్వాత కూడా అవకాశాలు తలుపు తట్టాలని ఇప్పటి నుండే ట్రై చేయడం మొదలు పెట్టింది..హాట్ హాట్ పోజ్ లతో దర్శక , నిర్మాతలకు గాలం వేయడం మొదలుపెట్టింది. తాజాగా ఓ కేలండర్ కోసం అమ్మడు సెమీ న్యూడ్ ఇచ్చి షాక్ ఇచ్చింది..దగ్గరి నుండి చూస్తే కానీ ఇది సెమీ న్యూడ్ అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పోజ్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.