శమంతకమణి ఫస్ట్ డే కలెక్షన్స్..

ఈ మధ్య ఎక్కువగా క్రైమ్‌.. కామెడీ నేపథ్యంతో వచ్చిన చిత్రాలు ఘన విజయం సాధిస్తూ , కలెక్షన్స్ మోత మోగిస్తున్న సంగతి తెల్సిందే..చిన్న పాటి ట్విస్ట్ తో సినిమా అంత కామెడీ ని జోడించి ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందిస్తుడడం తో ఇలాంటి కథల ఫై ఆసక్తి పెరుగుతూ వస్తుంది. తాజాగా అలాంటి క్రైమ్‌.. కామెడీ నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ నే శమంతకమణి.

నారా రోహిత్ , సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది, డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో ‘భలే మంచి రోజు’ ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీని భవ్య క్రియేషన్స్ పతాకం పై v. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ఫస్ట్ డే మంచి వసూళ్లు సాధించినట్లు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు రూ 1.5 కోట్ల సాధించినట్లు సమాచారం.

Also Read :   మళ్లీ కలవబోతున్న ప్రేమ పావురాలు.

ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ క్రమంగా వ్యాపిస్తున్నాయి తరుణంలో రానున్నరోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు చెపుతున్నాయి.