Category : ఇతర వార్తలు

Other-News

పోలీసులకు చుక్కలు చూపించిన యువతీ..

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఓ యువతీ వీరంగం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిధిలో ఆరు చోట్ల ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లో ఓ…

హైటెక్‌ వ్యభిచారం ముఠా గుట్టు రట్టు

జూబ్లీహిల్స్‌లో హైటెక్ సెక్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు. ప్రశాసన్ నగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రధాన సూత్రధారి ఫయాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ డూప్లెక్స్ ఇంటిలో నెల్లూరుకు చెందిన షేక్ ఫయాద్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు దాడులు…

బంపర్ ఆఫర్ : రూ.99కే విమాన టికెట్‌

సంక్రాంతి వేళ విమాన ప్రయాణికులకు శుభవార్త అందించింది ఎయిర్‌ఏషియా విమానయాన సంస్థ. పండుగ సీజన్‌లో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రయాణికులకు రూ.99కే(బేస్‌ ఛార్జి) విమాన టికెట్‌ను అందించనుంది. ప్రస్తుత మార్కెట్‌ పోటీని తట్టుకునేందుకు ఎయిర్‌ఏషియా ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఏడు నగరాల్లో…

హైదరాబాద్ లోకల్ బస్ చార్జీల్లో మార్పులు..

హైదరాబాద్ సిటీ బస్సుల చార్జీల్లో మార్పులు చేసారు టీఎస్‌ ఆర్టీసీ ఎండీ రమణరావు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బస్సుల్లో చిల్లర కష్టాలకు చెక్‌ పెట్టేందుకు ఆర్టీనరీ బస్సుల్లో రూ.7గా ఉన్న కనిష్ఠ ధర 5కు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌‌లో…

గాల్లో కార్..

రోడ్ ఫై నడవాల్సిన కార్..ఏకంగా బిల్డింగ్ రెండో అంతస్తులోకి వెళ్ళింది..ఏంటి నమ్మడం లేదా..నిజమండి. ఈ ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ కాలిఫోర్నియాలోని శాంతా అనా ఏరియాలో మితిమీరిన వేగంతో వెళ్తున్న ఓ సెడాన్‌ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది….

పీవీ సింధుకి థ్యాంక్స్ చెప్పిన బాలయ్య

స్టార్ షట్లర్ పీవీ సింధుకు ధన్యవాదాలు చెప్పారు నందమూరి బాలకృష్ణ. బసవ తారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రికి రూ.25 లక్షలను విరాళంగా అందజేశారు పీవీ సింధు సింధు తన తల్లిదండ్రులతో కలిసి బసవ తారకం ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణను కలిసి…

నింగిలోకి పీఎస్‌ఎల్వీ సీ–40

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మరో రికార్డు నెలకొల్పింది. ఒకేసారి 30 చిన్న ఉపగ్రహాలతో పాటు తన 100వ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపి విజయవంతం అయ్యింది. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో శుక్రవారం ఉదయం 9.29…

సంక్రాంతి ని ఎంజాయ్ చేయలేకపోతున్న ఆంధ్ర ప్రజలు..

ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి. ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు ( భోగి, మకర సంక్రమణం, కనుమ) ఇతర ప్రాంతాలలో నాలుగు రోజులు (నాలుగోరోజు ముక్కనుమ ) జరుపతారు కావున దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన…

బాపట్లలో అను ఇమ్మానుయేల్ సందడి..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి లో నటించిన అను ఇమ్మానుయేల్..బాపట్లలో సందడి చేసింది. పట్టణంలోని జీబీసీ రోడ్‌లోని కొత్త బస్టాండ్ వద్ద బీన్యూ మొబైల్ సంస్థ 40వ షోరూమ్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అను మాట్లాడుతూ…..

వైరల్ : హెలికాప్ట‌ర్’ను మోసుకెళ్లిన మ‌రో హెలికాప్ట‌ర్.. వీడియో !

రోడ్డుపై వాహనాలు చెడిపోతే మరో వాహనం సాయంతో తీసుకెళతారు. ఇదే మనకు ప్రమాదకరంగా కనిపిస్తుంటుంది. ఇదే టెక్నిక్’ని విమానాల విషయంలోనూ అప్లై చేస్తే ఎలా ఉంటుంది. ఇలా ఉంటుంది.. ! ఈ వీడియో సముద్ర సమీపంలో సాంకేతిక లోపంతో చెడిపోయిన ఓ…