Category : ఆంద్రప్రదేశ్ వార్తలు

సీబీఐ కోర్టులో జగన్ కు రిలీఫ్

బెయిల్‌ రద్దు అంశంలో వైకాపా అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టులో రిలీఫ్ లభించింది. జగన్‌కు బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. అక్రమాస్తుల కేసులో అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చిన జగన్‌ షరతులను…

ముందస్తు ఎన్నికలపై లోకేష్ క్లారిటీ

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2018లో ద్వితీయార్థంలో ఎన్నికలు వస్తున్నాయని ఇటీల సీఎం చంద్రబాబు అన్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే 2018లో ఏ రాష్ట్రానికి ఎన్నికలు…

లోకేష్ ను పప్పు..దద్దమ్మ అంటూ నిప్పులు చెరిగిన రోజా

వైస్సార్సీపీ సభ్యురాలు & ఎమ్మెల్యే రోజా మంత్రి నారా లోకేష్ ఫై నిప్పులు చెరిగారు. ‘జయంతికి, వర్ధంతికీ తేడా తెలియదు. తాగునీటి సమస్యను సృష్టించడమే లక్ష్యమంటారు. రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయో కూడా తెలియకుండా వచ్చే ఎన్నికల్లో 200 సీట్లలో…

జనసేన.. ఓ 3గం॥ల సినిమా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన పార్టీని టచ్ చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు సాహసించరు. 2014 ఎన్నికల్లో తెదేపాకి పవన్ ‘జనసేన’ చేసిన ఉడత సాయం అలాంటిది మరీ. అయితే, ఇప్పుడు ‘జనసేన’ని ఓ మూడు గంటల సినిమా…

జగన్ భార్యని అడ్డంపెట్టుకోనున్నాడా ?

2019 సాధారణ ఎన్నికలకు ఇప్పటి నుంచే ఎత్తులు-పైఎత్తులు మొదలయ్యాయి. ఈ మధ్య జగన్ అక్రమాస్తుల కేసులో చలనం వచ్చింది. దీని వెనుక టీడీపీ హస్తం ఉందన్న వాదనలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అప్రమత్తమయ్యింది. జగన్ జైలు పాలయినా.. పార్టీకి…

బాలయ్యపై కోపాన్ని ఇలా తీర్చుకున్నారా ఏంటి??

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 101వ చిత్ర పనుల్లో బిజీగా ఉన్నాడు. పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ హైద్రాబాద్‌లో జరుగుతుండగా బాలయ్యబాబు చాలా బిజీ అయ్యాడు. వేసవి కాలం రావడంతో బాలయ్య నియోజక వర్గం హిందూపురంలో మంచి నీటి…

నెహ్రూ కు సంతాపం తెలిపిన మోహన్ బాబు

మాజీ మంత్రి తెలుగుదేశం నేత దేవినేని నెహ్రూ ఈరోజు ఉదయం కేర్‌ ఆస్పత్రిలో గుండె పోటుతో మరణించిన సంగతి తెల్సిందే.. నెహ్రూ మృతి పట్ల ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు తో సహా అన్ని రాజకీయ పార్టీ నేతలు మరియు అతడి…

హరికృష్ణ కంటతడి పెట్టారు..ఎందుకో తెలుసా..?

మాజీ మంత్రి దేవినేని నెహ్రూ మరణవార్త విని నందమూరి హరికృష్ణ కంటతడి పెట్టారు. ఈ రోజు ఉదయం గుండెపోటు రావడంతో దేవినేని నెహ్రూను కేర్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అక్కడ చికిత్స పొందుతూ దేవినేని తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న…

దేవినేని మృతిపై వర్మ స్పందన

తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నేత దేవినేని మృతి పట్ల విజయవాడ ప్రజలు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు దేవినేని మృతికి సంతాపం తెలియజేశారు. ఇక వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కూడా ట్విట్టర్‌ ద్వారా దేవినేని…

మరోసారి టీడీపీ ఎంపీల ఫై పవన్ ట్వీట్ల వర్షం..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి టీడీపీ ఎంపీల ఫై ట్విట్ల వర్షం కురిపించాడు. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో జరిగిన చర్చ ఫై పవన్ మండిపడ్డాడు. చర్చ సమయంలో తెదేపా ఎంపీలు కనీసం సభలో లేకపోవటాన్ని ప్రశ్నించారు. ‘‘ఆంధ్రాకు ప్రత్యేక హోదాపై…