Category : తెలంగాణ వార్తలు

దత్తన్నకి ప్రమోషన్ ?!

టీ-బీజేపీ నుంచి బండారు దత్తాత్రేయ మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే, త్వరలోనే దత్తన్నకి ప్రమోషన్ లభించనున్నట్టు సమాచారమ్. ఇటీవలే ఎన్డీయే కూటమిలో జేడీ(యూ) చేరిన విషయం తెలిసిందే. అతి త్వరలోనే…

కోమటి రెడ్డి బ్రదర్స్’కి ప్రధాని మోడీ ఆహ్వానం ?

తెలంగాణలో టీఆర్ఎస్ హవాని తట్టుకొని కాంగ్రెస్ సత్తా చాటిన నేతలుగా కోమటి రెడ్డి బ్రదర్స్ కి మంచి పేరుంది. టీఆర్ఎస్ ప్రభజనంలో మాజీ ఎంపీ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఇప్పుడీ కోమటి రెడ్డి బ్రదర్స్ కమలం వైపు…

గద్దర్‌ కొత్త పార్టీపై క్లారిటీ.. ఫ్యాన్స్‌ హ్యాపీ

ప్రజా గాయకుడు గద్దర్‌ అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఇష్ట పడతారు. గద్దర్‌ విప్లవ నాయకుడిగా ఎన్నో వేదికలపై ప్రసంగాలు చేయడం జరిగింది. సామాజిక చైతన్యం తీసుకు రావడంలో ఆయన మాటలు ఎంతగానో ఉపయోగపడతాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు….

కేసీఆర్ బాటలో జగ్గారెడ్డి

టీ-కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఫాలో అయిపోతున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. కేసీఆర్ దీక్షతో కేంద్ర ప్రభుత్వం దొగొచ్చి ‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం’ ఏర్పాటుపై ప్రకటన కూడా…

టీ-కాంగ్రెస్ లో పెను మార్పులు

కాంగ్రెస్ అధిష్టానం టీ-కాంగ్రెస్ ప్రక్షాళనకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ ఇన్ ఛార్జ్ గా ఉన్న డిగ్గీరాజాని ఆ పదవి నుంచి తొలగించింది. ఇప్పుడు టీ-కాంగ్రెస్ లో పెను మార్పులకి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టీ-పీసీసీ చీఫ్…

అక్కడ ముద్రగడ.. ఇక్కడ కోదండరాం రిజల్ట్ సేమ్

ఏపీలో ముద్రగడ, తెలంగాణలో కోదండరాంల పరిస్థితి దాదాపు ఒకలాగే కనిపిస్తున్నాయి. ఏపీలో కాపు ఉద్యమాన్ని భుజాలపై వేసుకొన్న ముద్రగడ.. మరోసారి పాదయాత్ర నిర్వహించి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చేందుకు ట్రై చేస్తున్నారు. ఆయన ‘ఛలో అమరావతి’ పాదయాత్రని పోలీసులు ఆదిలోనే అడ్డుకుంటున్నారు….

సారు.. మీ కృషి మరువం

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమం కోసం జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సర్‌ను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదని సీఎం అన్నారు. హైదరాబాద్…

తెలంగాణ డాక్యుమెంటరీలో సమంత..

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత తెలంగాణ ప్రభుత్వం తరపున బ్రాండ్ అంబాసిడర్‌గా చేనేత రంగాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళ్లేందుకు ఆమె వంతు కృషి చేస్తుంది. ఇప్పటికే పలు చేనేత దుస్తులతో ఫోటో షూట్ చేసి ఆకట్టుకున్న సామ్..తాజాగా మరో అడుగు ముందుకు వేసింది….

మంత్రి తుమ్మలకి ఏమైంది ?

తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి అస్వస్థతకి గురయ్యారు. సడెన్ గా తుమ్ముల నోటి నుంచి రక్తం బయటకు రావడం షాక్ కి గురిచేసింది. దీంతో ఆయన్ని నిమిషాల్లో సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. మంత్రి…

ఆ మొగాడి వల్లే సీట్లు పెరగలేదు

తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీలు అయిన టీడీపీ మరియు టీఆర్‌ఎస్‌లు నిన్న మొన్నటి వరకు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయనే నమ్మకంతో ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు తెలంగాణ సీఎం కేసీఆర్‌లు హస్తినలో సీట్ల పెంపుకోసం తీవ్రంగా కృషి…