Category : స్పోర్ట్స్

2019 వరల్డ్ కప్ : ఫైనల్’లో భారత్ – పాక్

భారత్ – పాక్ క్రికెట్ మ్యాచ్ ఆడితే.. ఆ మజాయే వేరు. ఆ మజాని ఆటగాళ్లు ఎంజాయ్ చేస్తుంటారు. టీమిండియా ఆటగాడు సురేష్ రైనా మాత్రం 2019 వరల్డ్ కప్ పాకిస్థాన్ తో తలపడి విజయం సాధించడమే డ్రీమ్ గా పెట్టుకొన్నాడు….

ధోని అభిమానులకు కోపం వచ్చింది

టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్ర‌సాద్‌ పై ధోనీ అభిమానులు ఫైరయ్యారు శ్రీలంకతో వన్డే సిరీస్ కు జట్టును ఎంపిక చేసిన సందర్భంగా 2019 వరల్డ్ కప్ కు జట్టు ఎంపికపై ఎమ్మెస్కే మాట్లాడుతూ.. యువీకి స్థానం కల్పించకపోవడం వెనుక కారణం…

లంకను గుండు కొట్టేసిన భారత్

భారత క్రికెట్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది మూడు టెస్టుల సిరీస్‌లో శ్రీలంకను కోహ్లీసేన వైట్‌వాష్‌ చేసింది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌.. ఫీల్డింగ్‌లో సమష్టిగా రాణించిన కోహ్లీసేన ప్రత్యర్థిని మూడో టెస్టులో మూడో రోజుకే ఓడించింది. ఇన్నింగ్స్‌ 171 పరుగుల తేడాతో చిత్తు…

శిఖర్‌ ధవన్‌ కు కొత్త పేరు.

టీం ఇండియా డాషింగ్ ఓపెనర్ గా మారిపోయాడు శిఖర్‌ ధవన్‌..శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ లో తన బ్యాటింగ్ తో లంక బౌలర్లను ఓ ఆట ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌ ధవన్‌ 123 బంతుల్లో 119 పరుగులు చేసి అదరగొట్టాడు. దీంతో…

రికార్డ్ : 6 బంతులకి.. 6 వికెట్లు

ఓకే ఓవర్ లో ఆరు సిక్సులు బాది భారత డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఒకే ఓవరులో 6 వికెట్లు తీయడం ఊహించగలమా.. ? ఇప్పటి వరకు హాట్రిక్ వికెట్స్ మాత్రమే చూశాం…

పల్లెకలె టెస్ట్ : తొలిరోజు భారత్ 329/6

లంక పర్యటనలో భాగంగా భారత్ – శ్రీలంకల మధ్య పల్లెకలె వేదికగా జరుగుతోన్న మూడు/ఆఖరి టెస్టు తొలిరోజు ఆట రసవత్తరంగా సాగింది. మొదట టీమిండియా జోరుని చూపిస్తే.. ఆ తర్వాత లంక లైన్ లోకి వచ్చి ఆటపై ఆసక్తిని పెరిగేలా చేసింది….

లంకలో రికార్డుల మోత

భారత్‌-శ్రీలంక మధ్య జరుగుతోన్న మూడో టెస్టులో భారత ఆటగాళ్లు రికార్డుల మోత మోగిస్తున్నారు. మ్యాచ్‌లో 17.4 ఓవర్లలోనే భారత జట్టు 100 పరుగులను పూర్తి చేసింది. ధాటిగా ఆడిన ధావన్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం 115 పరుగలతో ఆటని కొనసాగిస్తున్నాడు. భారత్…

హర్మన్‌ప్రీత్‌ బయోపిక్ లో దీపికపదుకొణె

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ది.. మహిళా భారత క్రికెట్ లో మెరుపు తీగ. బంతిని బలంగా బాదడంలో దిట్ట. వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి ముందు హర్మన్‌ప్రీత్‌ ఎవరికీ తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం ఈజీగా గుర్తుపట్టేశారు. ఆమె లేడీ సెహ్వాగ్ అయిపోయింది. తాజగా ఆమె…

రవీంద్ర జడేజా పై నిషేధం

శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా గెలిచింది. ఇన్నింగ్స్‌ 53 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. ఫాలోఆన్‌లో 230 పరుగుల లోటుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆతిథ్య జట్టును రవీంద్ర జడేజా (5/152) కుప్పకూల్చాడు. అయితే ఇపుడీ విజయానందంలో…

సాహో .. టీమిండియా

టెస్ట్ క్రికెట్ లో శభారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది. రికార్డులను చెరిపివేస్తూ సరికొత్త ఘనతలు లిఖిస్తూ టెస్ట్‌ క్రికెట్‌ను శాసించే దిశగా సాగిపోతోంది టీమిండియా. వరుసగా ఎనిమిదో సిరీస్‌ కైవసం చేసుకొంది. శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో టెస్టు గెలిచి 2-0తో…