క్వాలిఫయర్‌-2 : ముంబై Vs కోల్ కత్తా లైవ్

ఐపీఎల్ – 10లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ – ముంబయి ఇండియన్స్‌ జట్ల మధ్య క్వాలిఫయర్‌-2 పోరు చిన్నస్వామి మైదానం వేదికగా జరుగుతోంది. టాస్‌ గెలిచిన ముంబయి కెప్టెన్ రోహిత్‌ ఫీల్డింగ్ ఎంచుకొన్నాడు. మెక్లెనగన్‌ గాయపడడంతో జాన్సన్‌ను జట్టులోకి తీసుకొన్నాడు. ఇక కోల్‌కతాలో యూసుఫ్‌ పఠాన్‌ స్థానంలో అంకిత్‌ రాజ్‌పుత్‌, ట్రెంట్‌ బౌల్ట్‌ బదులు గ్రాండ్‌హోమ్‌ను తీసుకొన్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం ఉప్పల్‌ లో జరిగే ఫైనల్లో పుణె జట్టుతో తలపడుతుంది.

Also Read :   జియో సమ్మర్ సర్ ప్రైజ్ గురించి తెలుసా ?

ఐపీఎల్ చరిత్రలో కోల్ కత్తాపై ముంబయి మంచి రికార్డ్ ఉంది. ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో 20 సార్లు తలపడగా 15 సార్లు ముంబయినే విజయం వరించింది. ఈ సీజన్‌లోనూ గంభీర్‌ సేన రెండు సార్లు రోహిత్‌ బృందం చేతిలో మట్టికరిచింది. అయినా.. కోల్ కత్తా జట్టుని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మరీ.. ఈ రసవత్తర పోరులో ఎవరు విజేతగా నిలుస్తారన్నది చూడాలి. ఈ భీకరపోరును మీరు చూసేయండీ.. !

Also Read :   భువీ లక్కీగర్ల్‌.. టాలీవుడ్ హీరోయిన్ కాదట

మ్యాచ్ ని లైవ్ లో చూడ్డానికి ఇక్కడ క్లిక్ చేయండి