Category : స్పోర్ట్స్

అయ్యో.. బంగారం లాంటి ఛాన్స్ వదిలేశారు

వరల్డ్ కప్ గెలవడం ఏ దేశానికైనా ఓ కల. మన క్రికెట్ అమ్మాయిలు కూడా ఈ కలను నేరవేర్చుకోవాలి , దేశం గర్వపడేలా చేయాలి అని పట్టుదలతో ఆడారు. ప్చ్.. గెలుపు అంచుల దాక వచ్చి బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నారు….

మిథాలీ సేనకు నజరానా.. ఒకొక్కరికి రూ. 50లక్షలు

భార‌త మ‌హిళా క్రికెట‌ర్లకు బీసీసీఐ భారీ న‌జ‌రానా ప్రక‌టించింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో తిరుగులేని ప్రదర్శనతో ఫైనల్‌ చేరిన మిథాలీ సేనకు బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది. మిథాలీ రాజ్ నేతృత్వంలోని టీమిండియా ఐసీసీ వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో ప్రవేశించిన విష‌యం…

భళా హర్మన్‌ప్రీత్‌… భళా

ఐసీసీ వరల్డ్ కప్ లో భారత మహిళల జట్టుకు అదిరిపోయే విజయం అందుకుంది . ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టికరిపించి ఫైనల్‌ చేరింది. ఈ మ్యాచ్ లో 282 పరుగులటార్గెట్ తో దిగిన ఆసీస్‌…

వరల్డ్ కప్ : ఫైనల్‌ కు టీమిండియా

మహిళా వన్డే వరల్డ్ కప్‌ లో టీమిండియా ఫైనల్ కి చేరింది. రెండో సెమీ ఫైనల్‌ లో ఆస్ట్రేలియాపై భారత్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మిథాలీ సేన ఫైనల్‌ కు దూసుకెళ్లింది. టాస్ గెలిచి తొలి బ్యాటింగ్…

కోహ్లీ ఫై ప్రశంసల జల్లు కురిపించిన హెడెన్‌

టీం ఇండియా కెప్టేన్ కోహ్లీ ఫై ప్రశంసల జల్లు కురిపించాడు ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ హెడెన్‌.. టీఎన్‌పీఎల్‌కి హెడెన్‌ ప్రచారకర్తగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసందే. ఈ నేపథ్యం లో తమిళనాడు లో ఆయన సందడి చేసాడు. ఇందులో భాగంగా మీడియా తో…

భారత్‌, పాక్‌.. లండన్ నైట్స్

ఇప్పుడు చాలా మంది భారత్ క్రీడా ప్రముఖులు లండన్ లో వున్నారు. టెన్నిస్‌ అంటే ఎంతో ఇష్టమున్న సచిన్‌, తన భార్య అంజలీతో కలిసి వింబుల్డన్‌ టోర్నీలో స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ ఆట చూడడానికి అక్కడ వాలిపోయారు. వీరితో పాటు…

మ‌హ్మ‌ద్ ష‌మిపై దాడి..

భారత పేస్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మిపై కొంతమంది దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కోల్‌క‌తాలోని త‌న అపార్ట్‌మెంట్ ముందు రోడ్డుపై కారు ఆపాడ‌ని ముగ్గురు యువ‌కులు షమీపై దాడి చేశారు. శ‌నివారం సాయంత్రం ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌గా.. సోమ‌వారం ఆ…

రోజర్‌ ఫెదరర్‌.. సరికొత్త చరిత్ర

స్విస్‌ టెన్నిస్‌ సూపర్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వింబుల్డన్ లో రోజర్ ఫెదరర్ ఎవరికీ అందని మైలు రాయి దాటాడు. 8వసారి ఛాంపియన్ గా నిలిచాడు. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ లో క్రొయేషియా క్రీడాకారుడు మారిన్…

వరల్డ్ కప్ : సెమీస్ కి టీమిండియా

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో మిథాలీ సేన అదరగొట్టింది. న్యూజిలాండ్‌పై 186 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. తొలుత . కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (109) అద్భుత శతకంతో రాణించి వన్డేల్లో 6వ శతకం తన…

నాయకుడు వెల్ కం చెప్పేశాడు

ఐపీఎల్ అభిమానులకి గుడ్ న్యూస్. చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుపై నిషేదం ముగిసింది. చెన్నై, రాజస్థాన్ రాయల్స్ జట్ల యాజమాన్యాలు బెట్టింగ్‌కు రుజువైన విషయం తెలిసిందే. ఈ రెండు జట్లపై రెండేళ్ల పాటు నిషేధం పడింది. దీంతో 2016, 2017 ఐపీఎల్…