Category : స్పోర్ట్స్

2nd test - ind-aus

అడ్డుకొన్నారు.. ఆధిక్యం ఇచ్చుకొన్నారు

అడ్డుకొన్నారు.. ఆధిక్యం కూడా ఇచ్చుకొన్నారు. రెండో టెస్టులో రెండో రోజు ఆటలో చోటుచేసుకొన్న పరిణామాలివి. ఓవర్‌నైట్‌ స్కోరు 40/0తో ఆదివారం బ్యాటింగ్‌ ఆరంభించిన ఆసీస్‌ ఆచితూచి ఆటని కొనసాగించింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 237 పరుగులు…

virat

కోహ్లీ .. పాము తల

చిన్నస్వామి మైదానంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 189 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియాన్‌ ఒక్కడే 8 వికెట్లు పడగొట్టి టీమిండియా నడ్డి విరిచాడు. ఇన్నింగ్ అనంతరం మాట్లాడిన లియాన్‌ సంచలన వ్యాఖ్యలు…

virta

టీమిండియా మరీ దారుణం

వరుస విజయాలతో అదరగొట్టిన టీమిండియా, ఆస్ట్రేలియా తో మాత్రం చిత్తుగా ఓడింది. పూనేలో తొలి టెస్ట్ ఓడిపోయిన భారత్. ఇప్పుడు చిన్నస్వామి మైదానంలో కూడా దారుణంగా విఫలం అయ్యింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే ఆలౌట్‌…

rahul

ఆకట్టుకున్న రాహుల్, విరాట్‌కోహ్లీ నిరాశ

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌ లో భారత్‌ ఆది లోనే ఎదురుదెబ్బ తగిలింది. కొత్తగా జట్టులోకి వచ్చిన ఓపెనర్‌ ముకుంద్‌ పరుగులేమీ చేయకుండా మూడో ఓవర్‌లోనే స్టార్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఐతే మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌, ఛతేశ్వర్‌…

anil

టీమ్‌ ఇండియా ఓటమికి కారణం అదే

సొంతగడ్డపై ఓటమి లేకుండా సాగుతున్న భారత్‌ జోరుకు బ్రేక్‌ పడింది. భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌ జట్లను మట్టికరిపించి స్వదేశంలో తమకు తిరుగులేదని నిరూపించింది టీమ్‌ ఇండియా. కానీ, ఆస్ట్రేలియాతో మాత్రం చిత్తుగా ఓడింది. భారత్ ఆటగాళ్ళు ఆసీస్‌తో…

michael-clarke

ఆస్ట్రేలియా క్రికెటర్ కు ఎలాంటి కోరిక కలిగిందో తెలుసా..?

ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఒకప్పుడు గ్రౌండ్ కు దిగితే ఆ మెరుపులు వేరేలా ఉండేవి..ఫోర్ల్ , సిక్స్ లతో గ్రౌండ్ మోత మోగేది. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న క్లార్క్ కు ఓ కోరిక కలిగిందట. కోరిక…

virat

విరాట్ కోహ్లీకి హ్యాట్రిక్ అవార్డులు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక పాలీ ఉమ్రిగర్ అవార్డుకు ఎంపికయ్యాడు విరాట్. ఈ అవార్డును మూడు సార్లు దక్కించుకున్న తొలి క్రికెటర్‌గా అవతరించాడు కోహ్లీ. గతంలో 2011- 12, 2014-15 సంవత్సరాల్లోనూ ఆయన ఈ…

shewga

గుర్మెహర్‌ పై సెహ్వాగ్‌ క్లారిటీ

టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ వివాదంలో పడ్డాడు. దిల్లీలోని రామ్‌జాస్‌ కాలేజీలో అల్లర్ల నేపథ్యంలో ‘నేను ఏబీవీపీకి భయపడను’ అని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసి గుర్‌మెహర్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఢిల్లీ రాంజాస్ కాలేజిలో బీజేపీ అనుబంధ విద్యార్థి…

virat

‘కెప్టెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ విరాట్‌ కోహ్లి

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు. ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో తన 10వ వార్షిక అవార్డుల్లో భాగంగా కోహ్లిని ‘కెప్టెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ఎంపిక చేసింది. టెస్టు సారథిగా కోహ్లి నేతృత్వంలోని భారత్‌ గతేడాది 12…

warbr

హర్భజన్‌ కి వార్నర్ చురకలు

ఆస్ట్రేలియా క్రికెట్ జ‌ట్టుతో పూణే వేదిక‌గా జరిగిన తొలిటెస్టు మ్యాచులో టీమిండియా ఘోర ప‌రాభ‌వం చ‌విచూసిన విష‌యం తెలిసిందే. సొంతగడ్డపై ఓటమి లేకుండా సాగుతున్న భారత్‌ జోరుకు బ్రేక్‌ వేసింది ఆసీస్. అయితే ఇప్పుడీ ఓటిమి హర్భజన్‌ సింగ్‌ ను కార్నర్…