Category : స్పోర్ట్స్

అల్కాటెల్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్

అల్కాటెల్ నుండి మరో స్మార్ట్ ఫోన్ వచ్చింది ‘ఐడల్ 5ఎస్’ పేరిట అల్కాటెల్ ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దిని ధర రూ.18,070గా నిర్ణయించింది. అల్కాటెల్ ఐడల్ 5ఎస్ ఫీచర్లు… 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్…

మరో రెండేళ్ళు రాహుల్‌ ద్రవిడే

భారత్‌-ఎ, అండర్‌ -19 క్రికెట్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం పొడిగించారు. ద్రవిడ్‌ పదవీకాలం మరో రెండేళ్లపాటు పొడిగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. 2015లో కోచ్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ద్రావిడ్.. అండర్‌-19 జట్టు 2016లో నిర్వహించిన ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌…

మూడో వన్డే : బ్యాటింగ్ చేస్తున్న భారత్

భారత్‌, వెస్టిండీస్‌ మధ్య మూడో వన్డే సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ మైదానం వేదికగా మొదలైయింది. టాస్‌ గెలిచిన విండీస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. గత కొన్ని మ్యాచ్‌లుగా ఆటకు దూరంగా వున స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ జట్టులోకి వచ్చాడు. అందరు అనుకునట్లు రిషబ్‌పంత్‌కు…

వీడియో : పాండ్యా, జడేజా కొట్లాట

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాక్‌ చేతిలో కోహ్లీసేన ఓటమిపాలైయింది.ఇండియన్ బ్యాట్స్ మెన్ అంతా ఫెయిల్ అయినా హార్దిక్‌ పాండ్యా (76; 43 బంతుల్లో 4×4, 6×6) తన అద్భుత ఆటతో అదరగొట్టాడు. ఎడాపెడా సిక్సర్లు, ఫోర్లు బాదుతూ…

వెంకటేశ్‌ ప్రసాద్‌ వెర్సస్ రవిశాస్త్రి?

భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ పదవికి రేసు ఆసక్తికరంగా మారింది. కుంబ్లే రాజీనామా అనంతరం బీసీసీఐ మరోమారు దరఖాస్తులు ఆహ్వానించి జులై 9 గడువు తేదీగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ కోచ్‌ పదవికి…

హైదరాబాద్ లో తొలి కూత.. 1

ఐపీఎల్ తర్వాత ఆ రేంజ్ లో క్రీడా ప్రియులని ఆకట్టుకుంటోంది ప్రొ కబడ్డీ. ఇప్పుడు ప్రొ కబడ్డీ ఐదో సీజన్ కోసం సర్వం సిద్ధమైంది. జూలై 28 నుంచి ప్రొ – కబ్బడ్డీ ఐదో సీజన్ మొదలుకానుంది. జులై 28న తెలుగు…

రవిశాస్త్రి వెనక మాస్టర్

టీమిండియా ప్రధాన కోచ్ ప‌ద‌వి కోసం మాజీ డైరెక్టర్‌ ర్రవిశాస్త్రి దరఖాస్తు చేసుకొన్న విషయం తెలిసిందే. శాస్త్రి సడెన్ గా పోటీలోకి దిగడం వెనక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. అయితే, నిజానికి రవిశాస్త్రి వెనకాల…

కిదాంబి శ్రీకాంత్‌ కు గ్రూప్-1 ఉద్యోగం

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. మొన్న జరిగిన ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 22-20, 21-16తో వరుస గేముల్లో ఒలింపిక్‌ చాంపియన్‌ చెన్‌లాంగ్‌పై…

కోచ్ రేసులో ఇంజనీరు బాబు !

టీమిండియా కొత్త కోచ్ ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కోచ్ బాద్యతలని నుంచి అనిల్ కుంబ్లే తప్పుకోవడంతో.. ఆ స్థానాన్ని భర్తి చేసేందుకు బీసీసీ కసరత్తు మొదలెట్టింది. ఇప్పటికే కోచ్ పదవి కోసం వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ,…

మళ్ళీ శాస్త్రిగారికే ఛాన్స్

భార‌త క్రికెట్ జ‌ట్టు ప‌గ్గాలు మ‌ళ్లీ రవిశాస్త్రికే దక్కుతాయా ? అంటే అవుననే వినిపిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లే పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొనసాగుతున్న వెస్టిండీస్ పర్యటన ముగిసే…