కోల్ కత్తాపై హైదరాబాద్‌ గెలుపు.. ఇలా !

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు అదృష్టం కలిసొచ్చేలా కనిపిస్తొంది. మొదటి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆరు వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ప్రస్తుతం వర్షం పడుతున్న కారణంగా మ్యాచ్‌ కోల్‌కతా, హైదరాబాద్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో నిలిచిపోయిన విషయం తెలిసిందే. రాత్రి 1.26గంటల్లోపు వర్షం తగ్గకపోతే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు గెలుపు ఖాయమవుతుంది.

11.50గంటలకు వర్షం ఆగితే 20 ఓవర్ల మ్యాచ్‌ నిర్వహించనున్నారు. 12.58గంటల్లోపు వర్షం ఆగిపోతే 5 ఓవర్లకు 41 పరుగుల విజయలక్ష్యంతో మ్యాచ్‌ నిర్వహించనున్నారు. 1.20గంటల్లోపు వర్షం ఆగిపోతే సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌ జరగనుంది. 1.26గంటల్లోపు వర్షం తగ్గకపోతే రన్‌రేట్‌, పాయింట్ల ప్రకారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గెలుపొందుతుంది.

Also Read :   కోహ్లీచూపుపై యాంకర్ క్లారిటీ

హైదరాబాద్ బ్యాట్స్ మెన్స్ లో వార్నర్ 37, విలియమ్సన్ 24, విజయ్ శంకర్ 22 పరుగులు చేశారు. కోల్ కతా బౌలర్లు నిలేకు మూడు, ఉమేష్ యాదవ్ కు రెండు, బౌల్ట్ కు ఒకటి, చావ్లాకు ఒకటి చొప్పున వికెట్లు పడ్డాయి.

Tagged: