క్రికెటర్‌ ఫై యాసిడ్ దాడి..

యాసిడ్ దాడులు చివరకు క్రికెటర్ ఫ్యామిలీ లను కూడా వదిలిపెట్టడం లేదు. తాజాగా బాంగ్లాదేశ్‌ క్రికెటర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ ఫ్యామిలీ ఫై యాసిడ్‌ దాడి జరిగింది. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న నాట్‌వెస్ట్‌ టీ20 బ్లాస్ట్‌ మ్యాచ్‌ల కోసం తన ఫ్యామిలీ ని తీసుకోని ఇంగ్లాండ్ వెళ్లిన తమీమ్‌, మంగళవారం రాత్రి తమీమ్‌ భార్య, కుమారుడితో కలిసి స్థానిక రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లగా,. అక్కడే కొందరు దుండగులు తమీమ్‌ కుటుంబాన్ని వెంబడించి యాసిడ్‌తో దాడిచేశారు.

Also Read :   కోచ్ పదవి నుండి తప్పుకున్న కుంబ్లే

అదృష్టవశాత్తు ముగ్గురూ తప్పించుకోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దాంతో తమీమ్‌ వెంటనే కుటుంబాన్ని తీసుకుని మీడియాతో మాట్లాడకుండా బాంగ్లాదేశ్‌ వెళ్లిపోయినట్లు సమాచారం.