విరాట్ ఫ్లాఫ్ షో కంటిన్యూ ..

virat

ఆస్ట్రేలియా సిరీస్‌లో కోహ్లీ వరుస వైఫల్యాలు కొనసాగుతున్నాయి. సిరీస్‌లో కీలకమైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతడు 6 పరుగులకే ఔటయ్యాడు. కమిన్స్‌ వేసిన అద్భుత బంతికి స్లిప్‌లో ఉన్న ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌ చేతికి చిక్కాడు. దీంతో ఫ్యాన్స్ వూసురుమన్నారు.

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండు టెస్ట్ల్లో విరాట్ విఫలమైన సంగతి తెలిసిందే. మొదటి రెండు టెస్టుల్లో కోహ్లీ చేసిన పరుగులు 0, 13, 12, 15 మాత్రమే. ఇప్పుడు మూడో టెస్ట్ లో కూడా సెమ్ సీన్ రిపీట్ చేశాడు.

కాగా విరాట అవుట్ అయిన తర్వాతక్రీజులోకి ర‌హానే వ‌చ్చాడు. మ‌రోవైపు పుజారా, ర‌హానే లు ప్రస్తుతం కుదురుగా ఆడుతున్నారు.