Tag Archives: After Akshay Kumar

అక్షయ్ బాటలో సైనా

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నిజమైన హీరో అనిపించుకొన్నాడు. మార్చి 11న చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో 12 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 12 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్ల…