మార్కెట్లోకి ఒప్పో ‘ఏ 71’..

అతి తక్కువ ధరలకు , అత్యధిక ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్లను అందిస్తున్న ఒప్పో..తాజాగా భారత మార్కెట్లోకి ‘ఏ 71’ పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ‘సెల్ఫీ ఎక్స్‌పర్ట్‌ ఎఫ్‌’ సిరీస్‌తో మన దేశ వినియోగదారులకు దగ్గరైన ఒప్పో ఇప్పుడు ‘ఏ’ సిరీస్‌తో మరింత దగ్గరవడానికి వచ్చేసింది. దీని ధరను రూ. 12,900 గా సంస్థ ప్రకటించింది. దీపావళి కానుకగా ఈ మొబైల్ ను వినియోగదారులకు అందించబోతుంది.

Also Read :   రూ. 5 వేలకే లైఫ్ 4జీ ఫోన్

దీని ఫీచర్స్ చూస్తే..

* 13 ఎంపీ వెనుకవైపు కెమెరా
* 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
* 1.5 జీహెచ్‌జెడ్‌ ఆక్టాకోర్‌ ప్రోసెసర్‌
* 3 జీబీ ర్యామ్‌
* 16 జీబీ అంతర్గత మెమొరీ
* 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
* 5.2 అంగుళాల తాకే తెర ఉంటాయి.

loading...