Category : ఆటోస్

మార్కెట్లోకి పల్సర్ నియాన్..

ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్‌ ..తాజాగా నూతన పల్సర్ నియాన్ ను భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ బైక్ లో సరికొత్త హెడ్‌ల్యాంప్‌ బ్రౌస్‌, బ్యాడ్జెస్‌, సైడ్‌ప్యానెల్‌ మెష్‌, గ్రాబ్‌ రెయిల్‌ వంటివి ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని…

పుల్లెల గోపీచంద్ చేతుల మీదుగా ‘డెస్టినీ’ విడుదల

ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ తాజాగా భారత మార్కెట్లోకి ‘డెస్టినీ’ విడుదల చేసింది. ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ చేతుల మీదుగా ఈ స్కూటర్‌ను విడుదల చేయడం విశేషం. 125 సీసీ సామర్థ్యంతో రూపొందించిన ఈ స్కూటర్ రెండు…

భారత మార్కెట్లోకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ట్విన్స్‌ బైక్స్..

సరికొత్త మోడల్స్ అందిస్తూ మార్కెట్లో తన హవాను చూపించే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తాజాగా రెండు సరికొత్త వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంటర్‌సెప్టర్‌ 650, కాంటినెంటల్‌ జీటీ 650లను తీసుకొచ్చింది. ఈ మధ్యనే ఈ రెండు బైకుల బుకింగ్స్ మొదలు అవ్వగా…

ఎస్‌యూవీ ‘హ్యారియర్‌’ విడుదల..

ప్రముఖ వాహన సంస్థ టాటా మోటార్స్‌ తాజాగా ప్రీమియం ఎస్‌యూవీ ‘హ్యారియర్‌’ మొదటి కారు ను విడుదల చేసింది. ఈ కార్ ను 2019 తొలి అర్ధభాగంలో దేశవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ కార్ ప్రత్యేకతల చూస్తే.. *…

షారుఖ్ చేతులమీదుగా సాంత్రో విడుదల

భారత మార్కెట్లో ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ ను అందిస్తూ తన సత్తా చాటుతున్న హ్యుండాయ్ ..తాజాగా మరోసారి సరికొత్త సాంత్రో మోడల్ ను తీసుకొచ్చింది. హ్యుండాయ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ బాద్షా ఈ న్యూ మోడల్ కార్ ను లాంచ్ చేసాడు….

మార్కెట్లోకి హీరో డెస్టినీ 125

హీరో మోటార్స్ నుండి మరోవాహనం మార్కెట్లోకి వచ్చి వాహనప్రియులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఎన్నో రకాల మోడల్స్ ను అందించిన హీరో..తాజాగా హీరో డెస్టినీ 125 పేరిట సరికొత్త ద్విచక్ర వాహనాన్ని తీసుకొచ్చింది. ఈ డెస్టినీ 125 ఎల్ఎక్స్, వీఎక్స్ అని రెండు…

దశాబ్దకాలం తర్వాత నిస్సాన్ ఆ పనిచేయబోతుంది..

నిస్సాన్..ఈ పేరు చెపితే చాలు వాహన ప్రియులు ఎంతో ఇష్టపడతారు…ఇప్పటికే పలు మోడల్ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చి ఆకట్టుకున్న నిస్సాన్..తాజాగా స్పోర్ట్స్ యుటిలిటీ వాహనమైన కిక్స్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. మొదటిసారి నిస్సాన్ ఈ కార్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. దేశీయ మార్కెట్లోకి…

దసరా సందర్భాంగా తగ్గిన కార్ల ధరలు..

వాహనప్రియులకు దసరా ఆఫర్లను ప్రకటించాయి కార్ల తయారీ సంస్థలు..కొత్త కార్ కొనేవారికి తీపి కబురు అంటూ పలు సంస్థలు భారీ డిస్కౌంట్ ఆఫర్లను తీసుకొచ్చాయి. వాటిలో మారుతి, హ్యుండాయ్, మహీంద్రాలాంటి కంపెనీలు భారీగా తమ కార్లకు డిస్కౌంట్ ను ప్రకటించాయి. శుక్రవారం…

మార్కెట్లోకి ఎంయూ–ఎక్స్‌ ఎస్‌యూవీ..

ప్రముఖ వాహన తయారీ సంస్థ ఇసుజు తాజాగా సరికొత్త కార్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మాజీ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌ కుటుంబం చేతుల మీదుగా ఈ ఎంయూ–ఎక్స్‌ ఎస్‌యూవీ ని విడుదల చేసారు. ఈ కార్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. *…

మార్కెట్లోకి కవాసకి న్యూ బైక్..

ద్విచక్ర వాహనప్రియులకు కవాసకి తీపి కబురు తెలిపింది..తాజాగా కవాసకి నుండి సరికొత్త మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 650 2019 ఎడిషన్‌ను ఈరోజు విడుదల చేసింది. దీని ధర రూ. 6.69లక్షలు(ఎక్స్‌షోరూం దిల్లీ)గా నిర్ణయించింది. ఈ బైక్ ఫీచర్స్ చూస్తే.. *…