ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు కొత్త ఏడాది కానుకగా శుభవార్తను తెలిపింది ఏపీపీఎస్సి. ప్రభుత్వ శాఖల్లోని వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసి వారిలో నూతన సంతోషాన్ని నింపింది. ఈ నోటిఫికేషన్ లో గ్రూప్ – 2 ఉద్యోగాలు కూడా ఉన్నాయి.

* పాల్టెక్నిక్ లెక్చరర్లు 500
* ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్లు 43
* గ్రూప్ – 2 ఉద్యోగాలు 446
* డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు 308
* గ్రూప్ – 1 పోస్టులు 106
* అసిస్టెంట్ ఫిషరీస్ పోస్టులు 10
* డిప్యూటీ ఎక్సిక్యూటివ్ ఇంజినీరింగ్ పోస్టులు 5 గాను ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.