Category : జర్నలిస్ట్ సాయి మనోగతం

కోడెల కి తెలుగుదేశం అండ .?

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కుటుంబం చేసిన మోసాలు ఒక్కోటిగా బయటకొస్తున్నాయి. వారి మోసాలు చూస్తుంటే ఇంత దారుణమా అని అనుకోకుండా ఉండలేం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం తో వారికీ భయపడి ఎవరు...

పవన్ కు ఇదే మంచి సమయం..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమి చెందామని బాధపడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మంచి సమయం వచ్చిందా..అంటే వచ్చిందనే చెప్పాలి. నిన్నటి వరకు ప్రత్యామ్న్యా పార్టీ గా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కనుమరుగయే పరిస్థితి వచ్చింది. పార్టీ...

జగన్ కి జవాబివ్వలేకపోయిన బాబు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు వేడి వేడిగా సాగాయి. జగన్ చంద్రబాబు ఫై ఓ రేంజ్ లో విరుచుకపడ్డాడు. జగన్ అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పకుండా తెల్ల ముఖం వేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యే లను కొన్నారు..మంత్రులను చేసారు..సభ...

జగన్ తూటాలు..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు అధికార..ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలు తూటాలు పేలాయి. ముఖ్యమంత్రి జగన్ తన ఆగ్రహాన్ని చాల పద్దతిగా తూటాలనే పేల్చారు. గత శాసనసభలో 23మంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంతలో...

కేశినేని కాక పుట్టిస్తున్నారు..

కేశినేని నాని..ఈ పేరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చ గా మారింది. ఎంపీగా గెలుపొందిన నాని..ప్రస్తుతం సోషల్ మీడియా లో కాక పుట్టిస్తున్నారు. రోజుకో ఓ పోస్ట్ పెడుతూ తన ఆవేదన..ఆగ్రహం..బాధ ఇవన్నీ బయటపెడుతున్నారు. సుదీర్ఘ కాలంగా తన మనసులో...

కోడెల‌తో స్టార్ట్‌..

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడమే ఆలస్యం..వారి ధన దాహాన్ని చూపించారు. ఎవరికీ వారే అందినకాడికి దోచుకున్నారు. ఇసుక మాఫియా..భూకబ్జాలు ..రియల్ ఎస్టేట్..పధకాల పేరుతో ప్రజల డబ్బు ను దోచుకోవడం..లంచంలు..ఇలా ఒకటి రెండు ఏంటి ఎంతో కావాలో అంత దోచుకున్నారు....

నిరుద్యోగ భృతికి మంగళం పాడారా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ భృతికి మంగళం పాడారా అనే మాటలు మాట్లాడుకుంటున్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ. 1000ల భృతి కల్పించింది. సార్వత్రిక ఎన్నికల ముందే నిరుద్యోగ భృతిని రూ.2000లు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది....

ఓటేసిన వారికీ థాంక్స్..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలో ఓటమి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమకు ఓటేసిన వారికీ థాంక్స్ చెప్పుకున్నాడు. ఎన్నికల ప్రచారంలో ఒక్కడే అంత తిరిగి…ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా సుడిగాలి పర్యటనలు చేసిన పవన్ కళ్యాణ్..ఫలితాల అనంతరం హైదరాబాద్ కు వెళ్లారు....

బెల్ట్ షాపులపై జ’గన్’..

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కోటిగా నెరవేస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తామని జగన్ ఎన్నికల ప్రచారంలో హామీ...

భద్రాద్రి రాముడు ఆంధ్రుల దేవుడు

భద్రాద్రి రాముడు ఆంధ్రుల దేవుడు.. ఇప్పుడు ఈ మాట బయటకొచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్త రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన క్రమంలో ముంపు ఏడు మండలాలను ఏపీలో కలిసాయి. ఆ టైం లో భద్రాచలం కూడా ఏపీ లో కలపాలంటూ...