జగన్ కి జవాబివ్వలేకపోయిన బాబు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు వేడి వేడిగా సాగాయి. జగన్ చంద్రబాబు ఫై ఓ రేంజ్ లో విరుచుకపడ్డాడు. జగన్ అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పకుండా తెల్ల ముఖం వేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యే లను కొన్నారు..మంత్రులను చేసారు..సభ సంప్రదాయాలను ఉల్లఘించారు..అడ్డగోలుగా వ్యవహరించారు..ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరచిపోయారు..అనే వాటికీ చంద్రబాబు సమాధానం ఇవ్వలేకపోయారు.

ఆ సందర్భంలో సైలెంట్ గా కూర్చుండిపోయారు తప్ప ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత తాను మాట్లాడే సందర్భంలో ఆయన మీకు పనిచేయలేదని..దానికి సంబంధించి విటకారం చేసారు తప్ప జగన్ అడిగిన వాటికీ సమాధానం ఇవ్వలేకపోయాడు.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.