పోల్ : అరవింద – సైరా ఈ రెండు టీజర్లలో ఏది నచ్చింది..?

తెలుగులో రాబోతున్న ఎన్టీఆర్ అరవింద సమేత , చిరంజీవి సైరా నరసింహ రెడ్డి చిత్రాల ఫై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో చెప్పాలిన పనిలేదు. ఓ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుంటే , సైరా ను స్టైలిష్ టేకర్ గా పేరున్న సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు.

మరి ఈ రెండు టీజర్లలో మీకు ఏ టీజర్ బాగా నచ్చిందో ఈ కింది పోల్ ద్వారా తెలియజేయండి.