ఆదా..నడుముకు దాసోహం అవుతున్నారు..

నితిన్ సరసన హార్ట్ ఎటాక్ చిత్రంలో నటించిన భామ ఆదా శర్మ..సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ అమ్మడు మాత్రం విపరీతమైన అభిమానులను సొంతం చేసుకుంది. కేవలం సినిమాల పరంగానే కాక సోషల్ మీడియా ద్వారా కూడా విపరీతమైన ఫాలోయర్స్ ను సంపాదించింది. వారి కోసం ఎప్పటికప్పుడు హాట్ హాట్ అందాల ప్రదర్శన చేస్తూ కుర్రకారులో వేడిసెగలు పుట్టిస్తుంది.

తాజాగా నడుము ఓపులతో అబ్బా అదా అనిపించింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అమ్మడిలోని సెక్సీ యాంగిల్ చూసి నిద్రపట్టడం లేదంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే తెలుగులో పెద్దగా ఛాన్సులు రానప్పటికీ తమిళ్ , కన్నడ భాషల్లో పలు ఛాన్సులు దక్కించుకొని సినిమాలు చేస్తుంది.