అర్ధరాత్రి అనసూయ ఇలాంటి డ్రెస్సా..?

అను..అస్సలు తట్టుకోలేకపోతున్నాం నీ అందాలను చూసి..అసలు ఎలా నీ అందం ఇలా..అంటూ నెటిజన్లు..అభిమానులు…ఫాలోయర్స్ ఇలా అంత అనసూయ అందాలను చూసి పిచ్చెక్కిపోతున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ అమ్మడి అందం మాత్రం రవ్వంత కూడా తగ్గడం లేదు. రోజు రోజుకు అందం పెరిగిపోతోందే కానీ తగ్గడం లేదు.

ఇక ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ..తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ న్యూ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తుంటుంది. తాజాగా ఎర్రటి టాప్ ధరించి నైట్‌లో దిగిన కొన్ని ఫోటోల్ని అనసూయ తన సోషల్ మీడియా పేజీలో పోస్టు చేసింది. అంతే ఆ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ పిక్స్ చూసి నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.