ప్రభాస్- అనుష్క .. కేవ్వుకేక డ్యాన్స్


రాజమౌళి ఇంట పెళ్ళి సందడి అంబరాన్ని తాకింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ లోని అగ్ర హీరోలు, హీరోయిన్లు , రాజమౌళి కుటుంబానికి సంబదించిన వారు , వారి శ్రేయాభిలాషులు అందరూ జైపూర్ కి పయనమయ్యారు. డిసెంబరు 30న పెళ్లి వేడుక జరగనుండగా ఈరోజు నుండి ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ అంటే సంగీత్ , మెహెందీ వేడుకలు జరుగుతున్నాయి.

ఈ వేడుకలో భాగంగా మనకి కొన్ని వీడియోస్ , ఫొటోస్ సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తున్నాయి. ఇందులో ప్రభాస్ అనుష్క రాజమౌళి తో కలిసి డాన్స్ చేసే వీడియో బయటికి వచ్చింది.