ఆర్ఆర్ఆర్ సెట్ లో సందడి చేసిన హాలీవుడ్ డైరెక్టర్

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా ..బాలీవుడ్ భామ అలియా , అజయ్ దేవగన్ తో పాటు కోలీవుడ్ నటుడు సముద్రఖని , హాలీవుడ్ ప్రముఖ నటి నటులు నటిస్తుండడం తో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఫై ఆసక్తి నెలకొని ఉంది.  చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర సెట్ కు హాలీవుడ్ డైరెక్టర్ వచ్చి సందడి చేసాడు. ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ సెట్ లో కనిపించాడు. దర్శకుడు రాజమౌళి, నిక్ పావెల్ క్లైమాక్స్ సీన్ ను చర్చించుకునే వీడియోను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. ప్రస్తుతం ఈ సినిమాకి హాలీవుడ్ దర్శకుడు కూడా తోడైయ్యాడంటే రాజమౌళి క్లైమాక్స్ సీన్ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.

Renowned Hollywood Action Director, Nick Powell, joins the last leg of climax. Just when you thought the climax shoot couldn't get any

#RRRDiaries…#RRR #RRRMovie pic.twitter.com/RnTcVYi3hs
— RRR Movie (@RRRMovie) March 2, 2021