సెక్సీ లుక్ లో కాజోల్..

మెరుపు కళలు చిత్రం తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న కాజోల్..బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా అగ్ర హీరోల సరసన నటించి ప్రేక్షకులను , అభిమానులను ఆకట్టుకుంది. 44 ఏళ్లు వచ్చినప్పటికీ ఆమె అందం రవ్వంత కూడా తగ్గలేదనడానికి ఈ లేటెస్ట్ లూకే నిదర్శనం.

తాజాగా ఒక ఫిల్మీ ప్రోగ్రామ్ లో కాజోల్ హాట్ చీర లో దర్శనం ఇచ్చి అందరి మతి పోగొట్టింది. దుప్పట్టాను చీరలా చుట్టుకుని .. దేశీ లుక్ కు వెస్ట్రన్ ను మిక్స్ చేసినట్టుగా కనిపించింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అందరూ ఈమె లుక్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంత వయసులో కూడా సెక్సీ లుక్ తగ్గలేదుగా అని కామెంట్స్ పెడుతున్నారు.