హాట్ బికినీ లో ఖడ్గం బ్యూటీ..

ఖడ్గం మూవీతో తెలుగు తెరకు పరిచయమై అందాలను ఆరబోసిన నటి కిమ్ శర్మ. తెలుగులోనే కాకుండా పలు హిందీ సినిమాల్లో నటించి, మంచి పేరు గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అలీ పుంజనీ అనే బిజినెస్ మేన్ ని పెళ్లి చేసుకొని ఓ ఇంటిది అయ్యింది. కాకపోతే రెండేళ్లయినా గడవక ముందే అతడికి విడాకులు ఇచ్చేసి..ఆ తర్వాతా యువహీరో హర్షవర్ధన్ రాణేతో సహజీవనం మొదలు పెట్టింది. వీరిద్దరి వ్యవహారం గురించి పబ్లిక్ గానే అమ్మడు చెప్పింది.

తాజాగా కిమ్ ఓ వెకేషన్ నుంచి బికినీ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ థాయ్ ల్యాండ్ వెకేషన్ లో ఉంది. అక్కడి నుంచే లైవ్ ఫోటోని అభిమానుల కోసం షేర్ చేసింది. బికినీ లో హాట్ హాట్ క్లివేజ్ తో అభిమానుల్లో వేడి పుట్టిస్తుంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.