పోల్ : ఎన్టీఆర్ కథానాయకుడు ఎలా ఉంది..?

స్వర్గీయ నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ నిర్మించి, నటించిన ఈ సినిమాలో బసవతారకమ్మ పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించారు. భారీ అంచనాల మధ్య ఈరోజు విడుదలైన ఈ మూవీ కు అభిమానులు బ్రహ్మ రధం పట్టారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు బాగుందని చెపుతున్నారు. మరి మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో ఈ కింది పోల్ ద్వారా తెలియజేయండి.