ఆరు లక్షల కోసం ఆ రేంజ్ లో రెచ్చిపోయింది..

టాలీవుడ్ ఇండస్ట్రీ లో కొత్త భామల హావ కొనసాగుతున్న సంగతి తెల్సిందే..ఇప్పటికే పలువురు భామలు ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా , తాజాగా RX 100 తో మరో హాట్ భామ పాయల్ రాజ్ పుత్ టాలీవుడ్ కు పరిచమైంది. మొదటి సినిమాతోనే ఎంత పాపులర్ కావాలో అంత అయ్యిందనే చెప్పాలి. సాధారణంగా మొదటి సినిమాలో ఓ రేంజ్ లో రెచ్చిపోయేందుకు ఎవరు కూడా ఇష్టపడరు. కానీ పాయల్ మాత్రం మొదటి సినిమాలోనే లిప్ లాక్ లు, టాప్ లు విప్పడాలు, రెచ్చిపోయి నటించడాలు వంటి సీన్లలో నటించి యూత్ ను కట్టిపడేసింది.

ఈ రేంజ్ లో రెచ్చిపోయిన పాయల్ కు నిర్మాతలు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో తెలుసా.. అక్షరాల ఆరు లక్షలు. ఏంటి నమ్మడం లేదా నిజమండి. వాస్తవానికి ఈ సినిమాలో మొదటగా హీరోయిన్ ఎంతకీ దొరకలేదట. ఎవరు వచ్చినా, సీన్లు, లిప్ లాక్ లు చెప్పేసరికి, నో అని వెళ్లిపోయారట. ఇక హీరోయిన్ లేని సీన్లతో షూట్ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైమ్ లో పాయిల్ రాజ్ పుత్ రిఫరెన్స్ వచ్చిందట.

కథ, సీన్లు, సంగతులు చెప్పగానే సరే అనేసి ఓకె చేసేసి, రంగంలోకి దిగిపోయిందట. ప్రస్తుతం ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకపోతుండడం , పాయిల్ కోసమే మరోసారి సినిమా చూడాలని చూసిన ప్రేక్షకులు చెపుతుండడం తో రాబోయే రోజుల్లో పాయిల్ కు భారీ ఆఫర్స్ రావడం ఖాయమంటున్నారు. టాప్ హీరోల పక్కన కాకపోయినా, మిడ్ రేంజ్ హీరోల పక్కన ఛాన్సులు రావడం గ్యారెంటీ అంటున్నారు. చూద్దాం పాయిల్ కు ఎలాంటి ఛాన్సులు వస్తాయో.