ఎవరు లేని టైంలోనే పూనమ్ ను ఇలా చూడండి..

పూనమ్ పాండే..ఈ పేరు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా క్రికెట్ అభిమానులకు పూనమ్ బాగా గుర్తుండిపోతుంది. 2012లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 5 విజేతగా నిలిచినప్పుడు న్యూడ్ పోజ్ ఇచ్చి సోషల్ మీడియాను షేక్ చేసింది. 2013లో ‘నషా’ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తరవాత నాలుగైదు సినిమాల్లో హాట్ హాట్ రోల్స్ చేసింది. కానీ అమ్మడు వెండితెరపై పెద్ద స్టార్ కాలేకపోయింది. అయినప్పటికీ సోషల్ మీడియా లో విపరీతమైన ఫాలోయర్స్ ను దక్కించుకొని వారిని ఎప్పటికప్పుడు అలరిస్తూ ఉంటుంది.

తాజాగా మరో హాటెస్ట్ ఈ పదం కూడా తక్కువే..ఎందుకంటే ఆ రేంజ్ లో అమ్మడు లోలోపలి అందాలను చూపించింది. ఈ అందాలను పబ్లిక్ గా చూడలేరు..పక్కన ఎవరైనా ఉన్నారో లేరో చూసుకొని చూడాలి..అంతలా అమ్మడు రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.