ఇన్నర్ వేర్ కనిపించేలా రకుల్ హాట్ ఫోటో షూట్..

కెరియర్ మొదట్లో హడావిడి చూపించిన రకుల్ ప్రీత్ సింగ్..ప్రస్తుతం అవకాశాలు తగ్గడం తో ఫొటోస్ షూట్స్ ఫై ఫోకస్ పెట్టింది. ఇతర హీరోయిన్లు టైం దొరికినప్పుడల్లా ఫోటో షూట్స్ తో అభిమానులను అలరిస్తూ నిర్మాతలకు గాలం వేసేందుకు ట్రై చేస్తుంటారు. కానీ రకుల్ మాత్రం ఎక్కువగా ఫోటోషూట్స్ ఫై ఇంట్రస్ట్ పెట్టదు. చాల రేర్ గా మాత్రమే ఫోటో షూట్స్ తో అలరిస్తుంది. తాజాగా ఇన్నర్ వేర్ కనిపించేలా హాట్ ఫొటోస్ షూట్స్ తో కనిపించి అభిమానులను సంతోష పెట్టింది.

తాజాగా ఒక ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ నిర్వహించిన ఫోటోషూట్ లో రకుల్ పాల్గొంది. ఇన్నర్ వేర్ కనిపించేలా పైన బ్లాక్ నెటెడ్ టాప్ వేసుకొని , పడుకునే పొజిషన్లో ఎడమ చెయ్యి నేలపై పెట్టి ఒక హాటు హాటు ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఈ ఫోటో షూట్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈమె తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఇతర భాషల ఫై ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. బాలీవుడ్ లో ‘దే దే ప్యార్ దే’ తో పాటు తమిళంలో సూర్య ‘NGK’ – #కార్తి17 – శివ కార్తికేయన్ సినిమాలలో నటిస్తోంది.