నెటిజన్స్ టాక్ : అది కూడా తీస్తే అయిపోవుకాదా..?

సినీ స్టార్స్ కు సోషల్ మీడియా లో విపరీతమైన ఫాలోయర్స్ ఉంటారు. సదరు స్టార్ ఏ పిక్ పోస్ట్ చేసిన దానికి పాజిటివ్ గా నెగిటివ్ గా స్పందిస్తుంటారు. ఇక హీరోయిన్ల షూట్ లకైతే ఓ రేంజ్ లో రెచ్చిపోతుంటారు. తాజాగా రకుల్ ఫోటో షూట్ కూడా అంతే విధంగా రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో రకుల్ ఏ రేంజ్ లో రెచ్చిపోతుందో తెలియంది కాదు..హాట్ & స్పైసి షూట్స్ తో యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంది.

తాజాగా బ్లూ డెనిమ్స్ లో ఈ అమ్మడు ఇచ్చిన ఫోజు కుర్రకారు కంటికి కునుకు పట్టనీయడం లేదు అంటే అతిశయోక్తి కాదు. అసలే డెనిమ్స్ లో రగ్గ్ డ్ గా మాసీగా కనిపిస్తున్నా.. టాప్ లో బటన్ ఓపెన్ చేసి విజువల్ ఫెస్ట్ కి ఓపెన్ లెటర్ రాసింది. “నీ నమ్మకం నీలోని రియాలిటీకి జన్మనిస్తుంది“ అంటూ అదిరిపోయే కొటేషన్ ఇచ్చింది ఈ ఫోటోకి..ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఆ పైది కూడా విప్పేస్తే అయిపోవు కదా అంటూ రొమాంటిక్ గా కామెంట్స్ పెడుతున్నారు.