మళ్ళీ రస్మి స్కిన్ షోనే నమ్ముకున్నారు

అనసూయ, రష్మి.. బుల్లితెరని ఏలుతున్న యాంకర్లు. చిట్టిపొట్టి డ్రెస్సులతో యాంకర్ కు పక్కన ‘హాట్’ అనే ట్యాగ్ లైన్ కూడా తగిలించుకున్నారు. అలాగే వీరిద్దరూ వెండితెర ఎంట్రీ కూడా ఇచ్చారు. ఇక్కడ మాత్రం అనసూయ తన మార్కు చాటుకుంది. క్షణం , రంగస్థలం సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు చేసింది. రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర ఆమెకు వన్నె తెచ్చింది. కాని రస్మికి మాత్రం ఇంకా సరైన సినిమా పడలేదు. కేవలం స్కిన్ షోకే పరిమితమౌతుంది

గుంటూర్ టాకీస్‌లో ర‌ష్మీ ఎలా రెచ్చిపోయిందో గుర్తుండే ఉంటుంది. ఆమె హొయ‌లు చూసి బీసీ ఆడియ‌న్స్ ఫ్లాటైపోయారు. ఫ్లాప్ సినిమాకి అన్ని వ‌సూళ్లు ద‌క్కాయంటే, సేఫ్ ప్రాజెక్టుగా నిల‌బ‌డిందంటే… దానికి కార‌ణం రష్మీనే. అయితే హాట్ నెస్ చెప్పి చాలా ఫ్లాలుపు మూట కట్టుకుంది రశ్మి. ఒక అరడజను సినిమాలు చేసుంటుంది రశ్మి. ఇవన్నీ కూడా ఆజాపాజా లేకుండాపోయాయి. ఇప్పుడు మరో సినిమా అమెది రెడీ అయ్యింది . అదే అంతకుమించి. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా రశ్మి హాట్ నెస్ నే నమ్ముకున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన స్టిల్స్ లో రశ్మి గ్లామర్ నే వాడుకున్నారు. మరి కేవలం రశ్మి గ్లామర్ ఈ సినిమాని ఎలా గట్టెక్కిస్తుందో చూడాలి.