శ్రీ రెడ్డి మళ్లీ రెచ్చిపోయిందిగా…

కొన్ని రోజులుగా శ్రీ రెడ్డి సైలెంట్ గా ఉండడం తో అంత హ్యాపీ గా ఉన్నారు..కానీ జనాలను హ్యాపీ గా ఉంచడం రెడ్డి కి నచ్చదు కదా..అందుకే మరోసారి సంచలనం రేపింది. ఈసారి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా పేరు ఉన్న కొరటాల శివ ఫై విరుచుకుపడింది. సొసైటీ గురించి అనుక్షణం ఆలోచించే ఈయనపైనే శ్రీ రెడ్డి కామెంట్స్ చేయడం తో అభిమానులు , నెటిజన్లు శ్రీ రెడ్డి ఫై ఓ రేంజ్ లో మండి పడుతున్నారు. ఇంతకీ ఆమె ఏమని పోస్ట్ చేసిందంటే..

నేను నిద్రపోతున్నా …… లేక నిద్ర నుండి లేచినా నేను మర్చిపోలేని ఒకే ఒక వ్యక్తి అదే కొరటాల శివ అంత నీచమైన వ్యక్తి మరొకరు లేరు అతడు కామసూత్ర బాస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అక్కడి తో ఆగకుండా ఓ నీచమైన ఫోటో ను పోస్ట్ చేసింది. ఎదపై చేతులు వేసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేసి.. నా బయోపిక్ అంటూ తీస్తే అందులో మేజర్ పార్ట్ కొరటాల శివ దే ఉంటుందని , ప్రపంచంలోనే అత్యంత పరమచెత్త క్యారెక్టర్ లలో కొరటాల శివ ది నెంబర్ వన్ స్థానమని సంచలన వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం ఈమె చేసిన వాక్యాలఫై అందరూ మండి పడడం కాదు ఆమె పోస్ట్ కు తగ్గట్లే కామెంట్స్ పెడుతున్నారు..ఒకరు చివరకు నీ బ్రతుకు కండోమ్స్ అమ్ముకోవడానికే..అని ఒకరు కామెంట్ చేస్తే.. శ్రీ రెడ్డి బ్రోకర్ వేషాలు అంటూ ఇలా ఎవరికీ వారు కామెంట్స్ పెడుతున్నారు.