అన్ని చూపిస్తుంది కానీ అవకాశాలే రావట్లే..

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ రోల్స్ లలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తేజస్విని ..బిగ్ బాస్ షో ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ క్రేజ్ తో భారీ ఆఫర్లే వస్తాయని భావించింది కానీ అమ్మడి కోరిక తీరలేదు. దీంతో అందాల ప్రదర్శన ఫై ఫోకస్ పెట్టింది.

సోషల్ మీడియా లో విపరీతమైన ఎక్స్పోజింగ్ తో పిక్స్ షేర్ చేస్తూ యూత్ ను టార్గెట్ చేస్తూ..నిర్మాతలకు వల వేస్తుంది. కానీ అమ్మడు ఎంత బాగా చూపించిన..నిర్మాతలు మాత్రం చూస్తున్నారు తప్ప ఒక్క ఛాన్స్ ఇవ్వడం లేదు. తాజాగా మరికొన్ని హాట్ ఫోజులతో కూడిన పిక్స్ ను సోషల్ మీడియా లో పంచుకుంది. ఇవి చూసైనా ఈసారి ఛాన్సులు ఇస్తారేమో చూడాలి.