త్రివిక్రమ్ .. మల్టీస్టారర్

టాలీవుడ్ లో మరో క్రేజీ సినిమా. త్రివిక్ర‌మ్ వెంక‌టేష్ సినిమాఫిక్స్ ఐయింది. ఈ సినిమ ఎప్పుడు నుండో చర్చలో వుంది. ఇప్పుడు ఎట్ట‌కేల‌కు త్రివిక్ర‌మ్ – వెంక‌టేష్‌ల సినిమా ఫిక్స‌య్యింది. వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా హారిక హాసిని కాంబినేష‌న్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

కాగా ఇది మల్టీ స్టారర్ కథ అని సమాచారం. వెంకటేష్ , అల్లు అర్జున్ కలయికలో వుంటుందని టాక్. కాగా వెంకటేష్ అంటే త్రివిక్రమ్ కు బాగా నచ్చిన హీరో. త్రివిక్రమ్ రాసిన.. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి.. వెంకీ కెరీర్లో నిలిచిపోయి చిత్రాలు. ఇప్పుడీ ముగ్గురూ కలుస్తున్నారంటే.. ఆ లెక్కే వేరు.