Category : ఇతర వార్తలు

Other-News

వణికిస్తున్న ‘కరోనా’ వైరస్ ..

ప్రస్తుతం ఎక్కడ విన్న కరోనా వైరస్ పేరు మారుమోగిపోతుంది..సోషల్ మీడియా లోను ప్రతి ఒక్కరు దీనిని విపరీతంగా షేర్ చేస్తూ జాగ్రత్తగా ఉండాలని చెపుతున్నారు. చైనాలో విజృంభించిన ఈ వైరస్ ఇప్పుడు హైదరాబాద్ ను కూడా వణికిస్తోంది. చైనా నుంచి...

ప్రపంచంలోనే తొలిసారిగా కాలు కోల్పోయిన పులికి కృత్రిమ అవయవం

వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకు పోయి కాలు కోల్పోయిన ఓ పులికి వైద్యులు శస్త్రచికిత్స చేసి కృత్రిమ అవయవాన్ని అమర్చిన అరుదైన ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలో వెలుగుచూసింది. నాగపూర్ ప్రాంతానికి చెందిన సాహెబ్ రావు అనే ఓ పులి 2012...

నిర్భయ హంతకులకు ఉరే సరి :రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్

నిర్భయ హత్య కేసులో దోషి ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం తిరస్కరించారు. ముఖేశ్ క్షమాభిక్షను తిరస్కరించండంటూ కేంద్ర హోంశాఖ వర్గాలు శుక్రవారం ఉదయం రాష్ట్రపతికి విన్నవించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి...

మేడారం బస్ టికెట్ ధరలు ఇలా ఉన్నాయి…

భారత దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర గా చెప్పబడే మేడారం జాతర ఈ ఏడాది జరగబోతుంది. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మొదలై నాలుగు రోజుల పాటు జరుగుతుంది. కాగా...

నిలిచిపోయిన మెట్రో రైళ్లు ఎక్కడి జనాలు అక్కడే ..

హైదరాబాద్‌ మెట్రోలో లోపాలు మరోసారి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసాయి. సాంకేతిక కారణాల వల్ల బుధవారం ఉదయం నుంచి రాయదుర్గం మార్గంలోని మెట్రో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మెట్రో ద్వారా ప్రయాణించేందుకు రోజులాగే అమీర్ పేట్ స్టేషన్‌కు ప్రయాణికులు భారీగా...

180 మందితో వెళుతూ, ఇరాన్ లో కూలిన ఉక్రెయిన్ విమానం!

ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో ఉక్రెయిన్‌కు చెందిన విమానం కుప్పకూలిపోయింది. ఉక్రెయిన్ నుంచి 180 మంది ప్రయాణికులతో ఇరాన్‌కు వస్తున్న ఈ విమానం టెహ్రాన్‌లోని ఇమామ్ ఖయోమీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కూలిపోయినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఈ విమానాన్ని...

లంకని చిత్తు చేసిన భారత్

శ్రీలంకతో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 143 పరుగుల విజయలక్ష్యాన్ని 17.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ...

శుభ్‌మన్ గిల్‌పై బీసీసీఐ కొరడా

యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్‌పై బీసీసీఐ కొరడా ఝళిపించింది. అతడి మ్యాచ్ ఫీజులో వందకు వంద శాతం కోత విధించింది. ఢిల్లీతో మొదలైన రంజీ మ్యాచ్‌‌లో పంజాబ్‌‌ తరఫున బ్యాటింగ్‌‌కు దిగిన గిల్‌‌ 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద...

మళ్లీ ప్రారంభమైన బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌ ..

మెహిదీపట్నం నుంచి హైటెక్‌సిటీ, కూకట్‌పల్లి ప్రాంతాలకు ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్ సమస్య నుంచి కాస్త ఉపశమనం కోసం బయోడైవర్శిటీ ఫ్లైఓవర్‌ను కేటీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభమైందో లేదో దానిపై వరుస ప్రమాదాలు జరుగుతుండడం తో దానిని...

కమ్ముకున్న వాయు యుద్ధం

తీవ్ర ప్రతీకార దాడి తప్పదని ఇరాక్, ఇరాన్ ప్రకటన చేసినా లెక్కచేయకుండా అమెరికా మరోసారి దాడి చేసింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. పర్యవసానంగా విమానయాన సంస్థలకు భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్‌ గగనతలానికి దూరంగా...