Category : రాజకీయం

వైసీపీ లోకి ఎన్టీఆర్ మామ..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు వేడి ఎక్కుతున్నాయి. ముఖ్యం గా తెలుగుదేశం పార్టీ నుండి ఏ క్షణాన ఏ నేత వెళిపోతాడో తెలియడం లేదు. ఇప్పటికే టీడీపీ నుంచి ప్రతిపక్షం వైసీపీలోకి ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటూ నియోజవర్గ...

రజనీ పార్లమెంట్’కు దూరం

సూపర్ స్టార్స్ కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరూ రాజకీయాల్లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కూడా త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతారని భావించారు. ఐతే, అందుకు భిన్నంగా సూపర్ స్టార్స్ నిర్ణయం తీసుకొన్నారు. లోక్ సభ...

జగన్’కు గంటా సవాల్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని సవాల్ చేశాడు మంత్రి గంటా శ్రీనివాసరావు. విశాఖలో మంత్రి గంటా భీమిలి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. జగన్‌ భీమిలి నుంచి పోటీ చేయాలని సవాల్‌ చేశారు. భీమిలి...

టీడీపీలోకి కిషోర్ చంద్రదేవ్.. ముహూర్తం ఫిక్స్ !

కేంద్ర మాజీ మంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌ టీడీపీలో చేరబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా, ముహూర్తం కూడా ఫిక్సయింది. ఈ నెల 24న కిషోర్ చంద్రదేవ్ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా మీడియాకు తెలిపారు. వాస్తవానికి కిషోర్‌...

పరుగు పందెం లో అపశ్రుతి

తెలంగాణ లో పోలీసు ఫిజికల్ పరీక్షలో అపశ్రుతి చోటు చేసుకుంది. సోమవారం కరీంనగర్‌లోని సిటీ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్లో నిర్వహించిన పరుగు పందెంలో యువతి ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబ సభ్యులను శోక సంద్రంలో నింపింది. కరీంనగర్ జిల్లా రామడుగు...

ఎన్నికల్లో జనసేన హావ లేనట్లేనా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే శాసన సభ ఎన్నికల్లో జనసేన హావ పెద్దగా ఉండదా..? పవన్ కళ్యాణ్ ను చూసేందుకే కానీ ఓటుసే జనాలు లేరా..? జనసేన అంటే పవన్ పార్టీ తప్ప ప్రజల పార్టీ ని నమ్మకం కలగడం లేదా..?...

కేసీఆర్ కేబినేట్ లో హరీష్’కు స్థానం లేదు !?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినేట్ విస్తరణకు ముహూర్తం కుదిరిన సంగతి తెలిసిందే. రేపు (ఫిబ్రవరి 19) కేబినేట్ విస్తరణ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే కేబినేట్ పై పూర్తిస్థాయి కసరత్తు పూర్తయ్యింది. సీఎం కేసీఆర్‌ 9మందితో...

టీడీపీకి మరో ఎంపీ షాక్ ఇవ్వబోతున్నాడా..?

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కి వరుస నేతలు షాక్ ఇస్తూ నిద్ర లేకుండా చేస్తుండగా..తాజాగా మరో ఎంపీ పార్టీ కి గుడ్ బై చెప్పబోతున్నట్లు బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు టీడీపీ పార్టీ ని విడి...

ఫ్యాన్ కిందకు కావూరి..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల జోరు మొదలుకాబోతుంది. దీంతో నేతలంతా పలు పలు పార్టీల్లోకి వలసలు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పటికే అధికార పార్టీ తెలుగుదేశం నుండి కీలక నేతలు వైసీపీ లో జాయిన్ అవుతూనే ఉన్నారు. తాజాగా వైసీపీ కి...

’30 ఇయర్స్‌ పృధ్వీ ‘ తాడేపల్లి గూడెం నుండి పోటీ చేస్తాడా..?

’30 ఇయర్స్‌ ఇండస్ట్రీ’ ఇక్కడ అంటూ సినిమాల్లో తనదయిన స్టయిల్ లో నవ్వించిన పృధ్వీ ఇప్పుడు రాజకీయాల్లో బిజీ అయ్యాడు. కొన్ని రోజులు ముందు వైస్సార్సీపీ పార్టీ లో చేరిన సంగతి తెలిసిందే. వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర...