వైరల్ గా మారిన తెలుగుదేశం నాయకుడి రాసలీలలు..

రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ ఫై విమర్శలు పెరుగుతున్న సమయాన తాజాగా ఆపార్టీ నాయకుడి రాసలీలలు బయటపడి పార్టీ కి మరింత చెడ్డ పేరు తీసుకొచ్చేలా చేసింది. విశాఖపట్టణం తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుడు నెల్లి సాధురావు రాసలీలలు బయటపడ్డాయి. రకరకాల ప్రభుత్వ పథకాల కోసం పలువురు మహిళలు ఈయన్ను ఆశ్రయిస్తుండటంతో దాన్ని ఆసరాగా చేసుకున్న సాధురావు మహిళలను లొంగదీసుకుంటూ రాసలీలలు మొదలు పెట్టాడు.

ఈ వ్యవహారం బయటపడడం తో కొంతమంది ఈయన రాసలీలకు చెక్ పెట్టాలని సీక్రెట్ కెమెరాతో ఆ తతంగమంతా రికార్డ్ చేసారు . ఇప్పుడా రాసలీలల వీడియో సోషల్ మీడియాలో , మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసి తెలుగుదేశం నాయకులు , కార్య కర్తలు షాక్ అయితే, మిగతా పార్టీలు మాత్రం ఈ వీడియోలతో తెలుగుదేశం పార్టీ ఫై నిప్పులు చెరుగుతున్నారు. ఈ రాసలీలలన్ని ఎక్కడో చేయడం లేదు ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులోచేయడం పార్టీ కి మరింత చెడ్డ పేరును తీసుకొస్తున్నాయి. మరి దీనిపై పార్టీ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.