సీఎం రిలీఫ్ ఫౌండ్ కు భారీ విరాళాలు అందజేస్తున్న టాలీవుడ్ సినీ స్టార్స్

భారీ వర్షాలు, వరదలు భాగ్యనగరం హైదరాబాద్‌ను అతలాకుతలం చేశాయి. గడిచిన వందేళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదవడంతో హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోయింది. ముఖ్యంగా పాతనగరం అల్లకల్లోలంగా మారింది. నాలాలు పొంగి పొర్లడం, చెరువులకు గండ్లు పడటంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తిండీతిప్పలు లేక అవస్థలు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ వరద బాధితులను ఆదుకోవడం కోసం టాలీవుడ్ ఇండస్ట్రీ ముందుకొచ్చింది. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌క్ష‌ణ సాయం కింద రూ. 550 కోట్లు విడుద‌ల చేశారు. బాధితుల‌ని ఆదుకునేందుకు ప‌‌లువురు ముందుకు రావాల‌ని కేసీఆర్ కోర‌గా, తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీ నుండి చిరంజీవి కోటి రూపాయ‌లు, మ‌హేష్ బాబు రూ.కోటి రూపాయ‌లు, నాగార్జున రూ. 50 ల‌క్ష‌లు, ఎన్టీఆర్ రూ. 50 ల‌క్ష‌లు, విజ‌య్ దేవ‌ర‌కొండ రూ.10 ల‌క్ష‌లు, హ‌రీష్ శంక‌ర్, అనీల్ రావిపూడి చెరో రూ. 5 ల‌క్ష‌లు విరాళం అందజేస్తున్నట్లు ప్రకటించారు.

Am Sure we can’t reverse the loss that happened to Hyderabad but I would like to be of help in a little way ….will be happy …
Am contributing Rs. 5 lakhs to support the flood affacted people of Hyderabad. @TelanganaCMO— Harish Shankar .S (@harish2you) October 20, 2020

Its been a hard year on all of us, but those of us who are doing decently well, let’s pool in some money to help those who are not – Let’s do it one more time for our own.

Today I am donating 10 Lakhs to the CMRF. #HyderabadRains— Vijay Deverakonda (@TheDeverakonda) October 20, 2020

The unprecedented rains in Hyd have caused massive devastation,loss of lives & extreme hardship to thousands. My heart goes out to those affected by nature’s fury.I’m humbly donating Rs.1Cr to CM Relief Fund.Also appeal 2 all who can to come frward & help the needy @TelanganaCMO pic.twitter.com/ARBeV9JShy— Chiranjeevi Konidela (@KChiruTweets) October 20, 2020

Many lives in Hyderabad have been devastated by the rains and floods. I am contributing 50 Lakh Rupees to the Telangana CM Relief Fund towards the rehabilitation of our city. Let us all chip in and rebuild our Hyderabad #TelanganaCMO— Jr NTR (@tarak9999) October 20, 2020

Contributing ₹1 crore towards the CM relief fund of Telangana. I urge all of you to come forward and donate towards the cause. Let’s stand by our people during these difficult times.?? @TelanganaCMO @KTRTRS— Mahesh Babu (@urstrulyMahesh) October 20, 2020