చిరంజీవి – ఏపీ బిజెపి అధ్యక్షుడు భేటీ

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మెగాస్టార్ చిరంజీవి కలిసి కాసేపుముచ్చటించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు మెగాస్టార్ అభినందనలు తెలిపారు.

చిరంజీవి పూలమాల, శాలువాతో సత్కరించారు. తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో కలిసి ప్రజా సమస్యలో పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు.