తెలంగాణ వార్తలు

గ్రూప్ 1 సహా పలు పరీక్షలు రద్దు.. మరికొన్ని వాయిదా

ప్రశ్నపత్రాల లీకేజీలపై లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ పబ్లిక సర్వీస్ కమిషన్ (TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది అక్టోబర్ 16వ తేదీన జరిగిన గ్రూప్-1...

తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి బీభత్సం.. ఆ జిల్లాల్లో అధికం

తెలంగాణలో నిన్నటి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. రాత్రి నుంచి హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో కూడా కుండపోతగా వాన పడింది....

కరోనా కేసులు పెరుగుతున్నాయి.. అప్రమత్తం

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆరు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వైరస్‌ నివారణకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని లేఖలు రాసింది. కేసులు అధికంగా నమోదవుతున్న గుజరాత్‌,...

నిరుద్యోగులకు శుభవార్త.. 9212 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర హోం మినిస్ట్రీ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల...

బోరున ఏడ్చిన ఎమ్మెల్యే రాజయ్య ..

జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఈ మధ్య మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఆయనపై సర్పంచ్ నవ్య లైంగిక ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. ఆమె నేరుగా...

కేసీఆర్ కడుపులో అల్సర్

తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన వైద్య పరీక్షల కోసం ప్రగతిభవన్‌ నుంచి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. ‘‘సీఎం కేసీఆర్‌కు పొత్తికడుపులో అసౌకర్యం ఏర్పడింది. కడుపునొప్పితో...

3 రోజులు మద్యం దుకాణాలు బంద్

తెలంగాణలోని మూడు జిల్లాల్లో 3 రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ మూడు జిల్లాల్లో మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు...

నిజమైన రంగులు ఎప్పటికి వెలసిపోవు, కవితకు మద్దతుగా …

ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఈ రోజు ఈడీ విచారణకు హాజరవుతున్నారు. దాంతో ఈ రోజు హైదరాబాద్, ఢిల్లీ వ్యాప్తంగా ఈడీ, సీబీఐ,...

అర్ధరాత్రి మహిళలకు ప్రత్యేక రవాణా సదుపాయం !

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద మెట్రో, బస్సులు నడవని సమయంలో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు మహిళలకు ఆటోలు ఏర్పాటు చేయాలని ఓ మహిళ, మంత్రి...

మహిళా సర్పంచ్ కి ఎమ్మెల్యే రాజయ్య లైంగిక వేధింపులు ?

స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. మంత్రి పదవి పోయిన తర్వాత నుంచి నియోజకవర్గంలో ఏదో విషయంలో విమర్శలు ఎదుర్కొంటూ వార్తల్లో నిలుస్తున్న రాజయ్య రీసెంట్‌గా ఓ లేడీ...

Latest News