Category : స్పోర్ట్స్

సింధు కు శుభాకాంక్షలు తెలిపిన ప్రిన్స్..

చరిత్ర సృష్టించిన పీవీ సింధు కు శుభాకాంక్షలు తెలిపాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఒకుహరతో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 21-19, 21-17 తేడాతో పీవీ సింధు…

చరిత్ర సృష్టించిన పీవీ సింధు..

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎప్పటినుండో భారతీయులకి అందని ద్రాక్షగా మిగిలిపోయిన బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో ఈరోజు విజేతగా నిలిచింది. ఒకుహరతో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 21-19,…

పెర్త్ టెస్టు : ఆసీస్‌ 326 పరుగులకు ఆలౌట్‌

పెర్త్ టెస్ట్ లో రెండో రోజు భారత బౌలర్లు దూకుడు చూపించారు. కేవలం 16 పరుగుల తేడాతో ఆసీస్ చివరి నాలుగు వికెట్లను పడగొట్టారు. ఫలితంగా 277/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్‌ జట్టు 326 పరుగులకు…

సైనా , కశ్యప్ సింపుల్ మ్యారేజ్

బ్యాడ్మింటన్ సెన్సేషన్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ఈరోజు పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ లో నిరాడంబరంగా వీళ్ల వివాహం జరిగింది. ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు. దాదాపు 7 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు సైనా-కశ్యప్….

తొలిరోజు ఆసీస్ పై చేయి

టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ ఆరు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. టాస్ గెలిచిన బ్యాటింగ్‌ ఆరంభించిన ఆసీస్‌కు ఓపెనర్లు మార్కస్‌ హ్యారిస్‌ (70;…

భారత్ చారిత్రక విజయం

ఆసీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్‌ చారిత్రక విజయం నమోదు చేసింది అడిలైడ్‌ టెస్టులో ఆ జట్టుపై 31 పరుగుల తేడాతో చారిత్రక విజయం నమోదు చేసింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత కంగరూ గడ్డపై భారత్‌ తొలిసారిగా టెస్టు విజయాన్ని…

విజయానికి ఆరు వికెట్లు

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌ లో భారత్ పట్టు బిగించింది. చివరి రోజైన సోమవారం మరో ఆరు వికెట్లు తీస్తే టీమిండియాను విజయం వరించనుంది. నాలుగో రోజు 153/3తో ఇన్నింగ్స్‌ ఆరంభించిన టీమిండియా 307 పరుగులకు ఆలౌటై, ఆసీస్‌కు 323…

ఆసీస్ టూర్ : ఫస్ట్ ఇన్నింగ్ లో భారత్ ఆధిక్యం

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 15 ప‌రుగుల ఆధిక్యాన్ని సాధించింది. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 235 పరుగులకే ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లు రాణించడంతో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. 191/7 ఓవర్‌నైట్…

గౌతం గంభీర్‌ .. క్రికెట్‌ కు గుడ్‌బై

టీమిండియా నుంచి మరో దిగ్గజ ఆటగాడు నిష్క్రమించాడు. టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ అనూహ్యంగా తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆటతో అనుబంధానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందని.. వీడ్కోలుకు సంబంధించిన ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్‌…

పరువునష్టం కేసు : కోటిన్నర గెలిచిన క్రిస్‌ గేల్‌

వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌ వివాదంలో విజయం సాధించాడు. పరువునష్టం కేసులో భాగంగా గేల్‌కు దాదాపు రూ.కోటిన్నర చెల్లించాలని ఆస్ట్రేలియా కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. 2015వరల్డ్ కప్‌ సమయంలో చోటు చేసుకున్న ఘటనపై 2016లో ఫైర్ ఫాక్స్‌ అనే…