అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం1 ఫీచర్లు…

అసుస్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం1ను మార్కెట్‌లో విడుదల చేసింది. బ్లాక్, గోల్డ్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.8,999 ధరకు లభిస్తున్నది. పండుగల సీజన్ సందర్భంగా ఈ ఫోన్‌ను రూ.7,499 ధరకే విక్రయించనున్నారు.కాగా లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్ కొనుగోలుపై పలు ఆఫర్లను కూడా అందివ్వనున్నారు.

అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం1 ఫీచర్లు…

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,
1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్,
3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో,
13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్,
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0,
4000 ఎంఏహెచ్ బ్యాటరీ