శాంసంగ్ గెలాక్సీ ఎం20 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్


శాంసంగ్ త‌న కొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎం20 ని ఈ నెల 28వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. అమెజాన్‌లో ఈ ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్ర‌యించ‌నున్నారు. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎం20 ఫీచ‌ర్లు…

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే,
2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,
ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7885 ప్రాసెస‌ర్‌,
3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 13, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు,
8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,
ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ,
డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0,
5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.