గోమ్ సి7, సి7 నోట్ స్మార్ట్‌ఫోన్ల విడుదల

మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్..ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ గోమ్ నుండి రెండు సరికొత్త మొబైల్స్ భారత మార్కెట్లోకి వచ్చాయి. సి7, సి7 నోట్ పేరిట విడుదలైన ఈ ఫోన్లు 2/3 జీబీ ర్యామ్ వేరియెంట్లలో సీ7 నోట్ రూ.6,999, రూ.8,499 ధరలకు లభిస్తుండగా, సీ7 ఫోన్ రూ.5,999 ధరకు అందుబాటులోకి వచ్చాయి.

గోమ్ సీ7 నోట్‌ ఫీచర్స్ చూస్తే..

* 5.99 ఇంచ్ డిస్‌ప్లే
* 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
* 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్
* 13, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు
* 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ సిమ్
* 3500 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఉన్నాయి

సీ7 ఫీచర్స్ చూస్తే..

* 5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
* 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
* 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్
* 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
* 13, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు
* 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ సిమ్
* 3500 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఉన్నాయి.