ఇంటెక్స్ నుండి సరికొత్త స్మార్ట్ ఫోన్..ధర చాల తక్కువ

ప్రముఖ మొబైల్ సంస్థ ఇంటెక్స్..తాజాగా ఇండీ 5 పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. సరికొత్త ఫీచర్స్ తో విడుదల అయినా ఈ ఫోన్ ధర కేవలం రూ.4,999 ఉండడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.

ఇంటెక్స్ ఇండీ 5 ఫీచర్లు చూస్తే..

* 5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే
*1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
* 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్
* 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్
* 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్)
* 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.