ఎల్‌జీ క్యూ9 ఫీచ‌ర్లు…

ఎల్‌జీ త‌న కొత్త స్మార్ట్‌ఫోన్ క్యూ9 ను విడుద‌ల చేసింది. రూ.31,120 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఈ నెల 11వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. ఇందులో 6.1 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు.
ఎల్‌జీ క్యూ9 ఫీచ‌ర్లు…
6.1 ఇంచ్ క్యూహెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే,
3120 x 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,
క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 821 ప్రాసెస‌ర్‌,
4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 2 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,
16 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,
ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, 4జీ ఎల్‌టీఈ,
డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ,
యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0.